Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

  • December 17, 2025 / 04:20 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

హైపర్ ఆది(Hyper Aadi) పంచ్ డైలాగ్స్ ఏ రేంజ్లో వెళ్తాయో అందరికీ తెలుసు. స్టేజ్ మీదే కాదు, బయట కూడా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఆయన స్టైల్. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌..లో భాగంగా కులం, పరువు హత్యలపై ఆది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సొసైటీలోని డబుల్ స్టాండర్డ్స్‌పై ఆది గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.సమాజంలో ఉన్న క్యాస్ట్ ఫీలింగ్‌ పై ఆది తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు.

Hyper Aadi

‘పెళ్లిళ్లు, సంబంధాలు కలుపుకునేటప్పుడు కులం పట్టింపులు చూస్తారు. మరి అక్రమ సంబంధాలకు మాత్రం కులంతో పనే లేదా? అక్కడ మాత్రం ఏ కులమైనా ఓకేనా?’ అంటూ సూటిగా ప్రశ్నించారు. మనం బయట చూస్తున్న వాస్తవాలివే అంటూ సొసైటీ తీరును ఎండగట్టారు.కష్టమొస్తే మన కులం వాడే మనల్ని ఆదుకుంటాడనే గ్యారెంటీ లేదని ఆది తేల్చి చెప్పారు. ‘ప్రాణం పోయేటప్పుడు నీళ్లిచ్చే వాడి కులం అడుగుతామా?

డాక్టర్ ఇంజక్షన్ చేసేటప్పుడు ఆయన కులమేంటో ఆరా తీస్తామా?’ అని లాజికల్ పాయింట్స్ రెయిజ్ చేశారు. అవసరానికి వాడుకునే కులం పిచ్చి ఎందుకని నిలదీశారు.ఇక పరువు హత్యలపైనా ఆది సీరియస్ అయ్యారు. ఇద్దరు ఇష్టపడితే పెళ్లి చేయాలి కానీ, చంపడం కరెక్ట్ కాదన్నారు. ఒకవేళ అబ్బాయికి ఉద్యోగం లేకపోతే.. సంపాదించుకోమని చెప్పాలి తప్ప, ప్రాణాలు తీస్తే ఏం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక్క నిమిషం ఆలోచిస్తే ఆవేశం తగ్గుతుందని, ఘోరాలు జరగవని హితవు పలికారు. ప్రస్తుతం ఆది చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi
  • #Hyper Aadhi
  • #Jabardasth
  • #Telugu Cinema
  • #Tollywood

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

5 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

6 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

7 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

7 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

20 hours ago

latest news

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

2 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

4 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

7 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version