Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్4: అల్లాడించిన హైపర్ ఆది.. ఆడియన్స్ పల్స్ బాగా పట్టాడు..!

బిగ్ బాస్4: అల్లాడించిన హైపర్ ఆది.. ఆడియన్స్ పల్స్ బాగా పట్టాడు..!

  • October 26, 2020 / 05:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్4: అల్లాడించిన హైపర్ ఆది.. ఆడియన్స్ పల్స్ బాగా పట్టాడు..!

బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్ చాలా సందడిగా జరిగింది. సమంతతో చల్లని సాయంత్రం హౌస్ మేట్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. గీతామాధురి, శ్రావణభార్గవిల సాంగ్, అఖిల్ మెరుపు ఎంట్రీ, పాయల్ అందాలు, కార్తికేయ నృత్యాలు, హైపర్ ఆది పంచ్ లు, సమంత నవ్వులు ఇలా చాలా చక్కగా హాయిగా ఎపిసోడ్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగింది. ఇక్కడే హైపర్ ఆది వేసిన పంచ్ లకి హౌస్ నవ్వులతో నిండిపోయింది. ముఖ్యంగా హైపర్ ఆది అల్లాడించాడు. ఆడియన్స్ పల్స్ ని బాగా పట్టుకున్నాడు. ఆడియన్స్ ఏమనుకుంటున్నారో డైరెక్ట్ గా హౌస్ మేట్స్ కి చెప్పే ప్రయత్నం చేశాడు.

మోనాల్ తో, సోహైల్ తో తనదైన స్టైల్లో పంచ్ లు వేశాడు. అంతేకాదు, అభిజిత్ తో మాట్లాడుతూ… నువ్వు అఖిల్ మోనాల్ ని చూస్తుంటే మాకు ప్రేమదేశం సినిమా చూసినట్లుగా ఉందంటూ కామెంట్ చేశాడు. ఇక డిటెక్టివ్ గా వచ్చి హౌస్ మేట్స్ మనసులో మాటల్ని బయటపెట్టాడు. అరియానా – అవినాష్ లతో కూడా ఆడుకున్నాడు. హారికని అయితే బ్రహ్మానందంతో పోల్చుతూ పంచ్ లు వేసాడు. ఇలా హైపర్ ఆది వచ్చినప్పటి నుంచీ ఎపిసోడ్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది.

అంతేకాదు, ఇప్పుడు హైపర్ ఆది బిగ్ బాస్ షో యాంకరింగ్ చేస్తే అద్దిరిపోతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి కూడా. మొత్తానికి హైపర్ ఆది నువ్వు సూపర్ అంతే..!

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #akhil
  • #Akkineni Nagarjuna
  • #Alekya Harika
  • #Amma Rajasekhar

Also Read

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

related news

trending news

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

8 mins ago
Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

13 hours ago
RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

13 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

1 day ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

1 day ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

21 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

22 hours ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

2 days ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

2 days ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version