Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

  • August 22, 2026 / 04:47 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

‘ఇమ్మెచ్చూర్‌’.. ఈ మాట గత కొన్ని నెలలుగా సోషల్‌ మీడియాలో చర్చలో ఉంది. ఆ డైలాగ్‌ని ట్రోలింగ్ అంటూ ఓ వర్గం నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. ఇదంతా ఓ సినిమా కోసం చేసిన పని కొంతమంది వాదించారు. ఆ వైరల్‌ వీడియో ఇమిటేషనే తప్ప.. ట్రోలింగ్‌ కాదు అని ఆ సినిమా టీమ్‌ ఎంత చెప్పినా ఎవరూ వినలేదు. ఆ డైలాగ్‌ అయితే ఆ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఇంచుమించు ఆ మాట స్థాయిలోనే మరో మాట గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Hyper Aadi

అదే ‘చిరంజీవి తొక్కేస్తాడు’ అనే మాట. ఇండస్ట్రీలో చిరంజీవి చాలామందిని తొక్కేశారు అంటూ.. ఆయనకు సంబంధం లేని విషయాలను ఆపాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌ చేస్తున్నారు. వీటికి చిరంజీవి టీమ్‌ నుండి రియాక్షన్‌ లేదేంటి అంటూ చిరంజీవి ఫ్యాన్స్‌ కూడా ఆలోచనలో పడ్డారు. ఇక ఆ ట్రోలింగ్ చేసేవారు కూడా ఇదేంటి చిరంజీవి బృందం నుండి రియాక్షన్‌ లేదు అని ఆలోచించారు. చిరంజీవి పుట్టిన రోజు సంబరాల వేదికగా ఈ విషయంలో ఫుల్‌ కౌంటర్లు చూపించాయి.

చిరంజీవి ఎవ్వర్నీ తొక్కేయలేడు.. అందరినీ నిలబెడతాడు అంటూ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌, నటుడు హైపర్‌ ఆది తమదైన శైలిలో ప్రసంగంలో మాట్లాడారు. చిరంజీవి గురించి తొక్కేశాడు… తొక్కేశాడు… అంటూ తప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్‌లు చేస్తున్నారు. ఇండస్ట్రీలో నెం.1 గా కంటిన్యూ కావడం ఎవరి వల్లా కాదు అనుకునే వారి అహాన్ని చిరు తొక్కేశారు. 30 ఏళ్లు కంటిన్యూగా నెం.1గా నిలిచారు అని అన్నారు హైపర్‌ ఆది.

బాలీవుడ్‌లోనే భారీ కలెక్షన్స్ ఉంటాయి. టాలీవుడ్‌లో ఉండవనుకునే వారి ఊహలను తొక్కేశారు. తెలుగు సినిమాలకు అలాంటి కలెక్షన్స్ రప్పించి చూపించారు. డ్యాన్స్‌పై ఉన్న భ్రమల్ని తొక్కేసి ఇండియన్ సినిమాను ఏలారు. హీరో అంటే డబ్బు సంపాదన, బంగ్లాలు కొనుక్కోవడం, సేవ్ చేసుకోవడమే అనుకునే రాంగ్ మైండ్ సెట్‌ను తొక్కేశారు. సామాజిక సేవలో భాగంగా కొన్ని వేల మందికి చిరు సాయం అందించారు. కొడుకుని తండ్రిని మించిన వాడిగా తయారుచేశారు. ఎవరైతే నెగిటివ్ మైండ్ సెట్‌తో ఉంటారో వాళ్ల అహాన్ని, భ్రమలను తొక్కేశారు అని అన్నారు హైపర్‌ ఆది.

‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Hyper aadi
  • #Sr NTR

Also Read

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

related news

Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Anil – Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

trending news

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

19 mins ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

40 mins ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

1 hour ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

6 hours ago

latest news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

12 mins ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

2 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

1 day ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version