Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » వరుణ్ నన్ను బాగా చూసుకుంటున్నాడు…. నేనెందుకు ఆత్మహత్యాయత్నం చేస్తాను? : వితికా శేర్

వరుణ్ నన్ను బాగా చూసుకుంటున్నాడు…. నేనెందుకు ఆత్మహత్యాయత్నం చేస్తాను? : వితికా శేర్

  • July 12, 2017 / 08:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వరుణ్ నన్ను బాగా చూసుకుంటున్నాడు…. నేనెందుకు ఆత్మహత్యాయత్నం చేస్తాను? : వితికా శేర్

మన మీడియా పరిస్థితి ఎలా అయిపోయింది అంటే బ్రతికి ఉన్నా వాళ్ళను కూడా చంపేసి సెన్సేషన్ చేసేసె అంతగా దిగజారిపోయింది…విషయం లోకి వెళితే….మన లవ్లీ హీరో వరుణ్ సందేశ్ గుర్తు ఉన్నాడా? హ్యాపీ డేస్ మూవీతో ఒక్కసారిగా స్టార్డమ్ పేరు తెచ్చుకున్న యువ హీరో వరుణ్ సందేశ్..కొత్త బంగారు లోకం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర‌య్యాడు. అయితే ఆ తరువాత ఎన్నో సినిమా లు చేసినా పెద్దగా సక్సెస్ అయితే కాలేదు..ఇదిలా ఉంటే అప్పట్లో తన సినిమా ప్రేమ ఇష్క్ కాదల్ ఫేం వితిక శేరుని ని ప్రేమించి మరీ వివాహం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే… డిసెంబర్7, 2015లో వీరిద్దరి నిశ్చితార్ధ వేడుక జరగగా ఆగస్ట్ 8,2016 న ఆలంకృత రిసార్ట్స్ లో వరుణ్, వితికల పెళ్ళి గ్రాండ్‌గా జరిగింది.  అయితే పెళ్ళి తర్వాత కొద్ది రోజులు అమెరికాలో ఉండొచ్చిన దంపతులు.. ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నారు. అయితే ఏంటి అంటారా….అసలు కధ ఇక్కడే ఉంది…అవకాశం దొరికితే…సెలెబ్రెటీస్ బెడ్ రూముల్లోకి కూడా దూరి మరీ హడావిడి చేసే మీడియా….ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్ సందేశ్ భార్య, నటి వితిక షేరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని, కుటుంబ కలహాల కారణంగానే ఆమె అలాంటి నిర్ణయం తీసుకుందని జోరుగా ప్రచారం చేసింది.

చికిత్స పొందుతున్నట్టుగా కొన్ని ఫోటోలు వైరల్ గా మారడంతో అందరూ నిజం అనే అనుకున్నారు…కానీ…ఇదంతా కధ అని…అంతా రూమర్స్ అని…ట్రాష్ అని అంటున్నారు….ఇక దీనిపై క్లారిటీ ఇచ్చిన వితిక తన ట్విట్టర్ ద్వారా రూమర్స్ కి బ్రేక్ వేసింది. త‌మ‌పై వస్తున్న న్యూస్ అన్ని ఫేక్ అని, తాము సంతోషంగా ఉన్నాం. పుకార్లను నమ్మొద్దంటూ వితిక ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ చెయ్యకపోతే ఈపాటికి వాళ్ళ లైఫ్ ని రోడ్డుపైకి లాగేసి పబ్బం గడుపుకునే వాళ్ళు మీడియా వాళ్ళు. మొత్తంగా అదీ మ్యాటర్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varun Sandesh
  • #Varun Sandesh Marriage
  • #Vithika Sheru

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

7 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

9 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

10 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

12 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

12 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

13 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

14 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

15 hours ago
Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version