Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » నెగిటివ్ క్యారక్టర్ చేస్తానంటున్న నాని

నెగిటివ్ క్యారక్టర్ చేస్తానంటున్న నాని

  • January 31, 2017 / 10:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెగిటివ్ క్యారక్టర్ చేస్తానంటున్న నాని

టాలీవుడ్ లో అత్యధిక సక్సస్ రేట్ కలిగిన హీరో నాని. పక్కింటి కుర్రోడిలా కనిపిస్తూ వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా “నేను లోకల్ ” అంటూ సామాన్య కుర్రోడి కథతో మనముందుకు వస్తున్నారు. నక్కిన త్రినాథ రావు ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 3 న రిలీజ్ కానుంది. నేచురల్ స్టార్ సరసన కీర్తిసురేష్ నటించిన ఈ ఫిల్మ్ కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా నాని ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాన్నీ వెల్లడించారు. మంచి కథ ఉంటే అందులో నెగిటివ్ రోల్ చేయడానికి తాను సిద్ధమని చెప్పారు.

అంతేకాదు విలక్షణమైన విలన్ గా కనిపించడం తన డ్రీమ్ అంటూ మనసులోని మాటను బయట పెట్టారు. బాహుబలిలో రానా, సరైనోడులో ఆది, బాఘీ లో సుధీర్ బాబు లు విలన్లు గా మంచి పేరు సంపాదించుకున్నారు. 24 లో సూర్య నెగిటివ్ రోల్ లో అదరగొట్టారు. ఎన్టీఆర్ కూడా తన 27 చిత్రం లో విలన్ గా నట విశ్వరూపం చూపించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. మరి నాని మనసు దోచుకునే విలన్ పాత్రను ఏ దర్శకుడు సృష్టిస్తారోనని  టాలీవుడ్ ఎదురుచూస్తోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #Dil Raju
  • #Hero Nani
  • #Nani Movies
  • #Nenu Local Movie

Also Read

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

related news

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

1 day ago
‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago

latest news

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

10 mins ago
Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

2 hours ago
Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

3 hours ago
Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

4 hours ago
Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version