Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » రావణాసురుడు తరహా పాత్రలపై ఆసక్తి కనబరుస్తున్న సుమంత్

రావణాసురుడు తరహా పాత్రలపై ఆసక్తి కనబరుస్తున్న సుమంత్

  • November 1, 2016 / 08:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రావణాసురుడు తరహా పాత్రలపై ఆసక్తి కనబరుస్తున్న సుమంత్

అలనాటి తెలుగు చిత్రాల్లో రావణాసురుడు, దుర్యోధనుడు వంటి పాత్రలను మహానటుడు నందమూరి తారక రామారావు పోషించి అదరగొట్టారు. ఆయన విలన్ పాత్రలకు హీరోయిజాన్ని తెచ్చి పెట్టారు. అటువంటి రోల్స్ ఉంటే ఎంతో ఇష్టంగా చేస్తానని అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ చెప్పారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత సుమంత్ నటించిన చిత్రం  ‘నరుడా డోనరుడా’. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సుమంత్ స్పెర్మ్ డోనరుగా నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4న రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నరుడా డోనరుడా’ లో ఫుల్ కామెడీ ఉంటుందని వివరించారు. ఇందులోని లవ్ స్టోరీ కూడా అందరినీ ఆకట్టుకుంటుందని వెల్లడించారు. హీరోలు విలన్ పాత్రలపై ఆసక్తి కనబరుస్తున్నారు కదా .. మీరు విలన్ పాత్ర చేస్తారా..? అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సుమంత్ సమాధానమిస్తూ “విలన్ పాత్ర చేయడానికి నాకు అభ్యంతరం ఏమి లేదు కానీ అది డిఫరెంట్ గా ఉండాలి. రావణాసురుడు, దుర్యోధనుడు వంటి క్యారెక్టర్ అయితే నటనకు స్కోప్ ఉంటుంది” అని చెప్పారు.

https://www.youtube.com/watch?v=tUbBI2VxV0c

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna
  • #Naruda DONORuda Movie
  • #Pallavi Subash
  • #sumanth
  • #tanikella bharani

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

3 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

3 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

23 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version