Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » ‘బహిష్కరణ’లో బోల్డ్ సీన్స్ చేసిన తర్వాత భావోద్వేగానికి గుర‌య్యాను: అంజ‌లి.!

‘బహిష్కరణ’లో బోల్డ్ సీన్స్ చేసిన తర్వాత భావోద్వేగానికి గుర‌య్యాను: అంజ‌లి.!

  • July 25, 2024 / 11:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బహిష్కరణ’లో బోల్డ్ సీన్స్ చేసిన తర్వాత భావోద్వేగానికి గుర‌య్యాను: అంజ‌లి.!

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ 5లో అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘బహిష్కరణ’ జీ 5లో జూలై 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. రా అండ్ ర‌స్టిక్ డ్రామాకు ప్రేక్ష‌కులతో పాటు విమ‌ర్శ‌కుల నుంచి కూడా చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. సిరీస్‌లో ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు, అంజ‌లి స‌హా ఇత‌ర న‌టీనట‌లు ప‌నితీరుని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. అంజ‌లి విష‌యానికి వ‌స్తే, ఇందులో ఆమె పుష్ప అనే వేశ్య పాత్ర‌లో న‌టించింది. ఆ పాత్ర‌లో ఆమె న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

పుష్ప పాత్ర‌కు వ‌స్తోన్న రెస్పాన్స్‌పై అంజ‌లి స్పందిస్తూ.. ‘‘‘బహిష్కరణ’ సిరీస్‌లో పుష్ప పాత్ర‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. రా అండ్ ర‌స్టిక్ రోల్‌లో న‌టించ‌టాన్ని ఎంజాయ్ చేశాను. ఎందుకంటే పుష్ప పాత్ర‌లో చాలా డెప్త్ ఉంది. ఆమె పాత్ర‌లో భావోద్వేగాలను చాలా శ‌క్తివంతంగా చూపించారు’’ అన్నారు.

ర‌స్టిక్ డ్రామాగా రూపొందిన ‘బహిష్కరణ’ అందులోని పుష్ప పాత్ర‌లోని భావోద్వేగాలు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యాయి. పాత్రకు త‌గ్గ‌ట్లు కొన్ని బోల్డ్ సీన్స్‌లో అంజ‌లి న‌టించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ ప్రారంభంలో బోల్డ్ సీన్స్‌లో న‌టించ‌టం కాస్త ఇబ్బందిగా అనిపించింది. అలాంటి పాత్ర‌లు చేయ‌టం నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. బోల్డ్ సీన్‌లో న‌టించిన త‌ర్వాత ఓసారైతే చాలా ఎమోష‌న‌ల్ అయ్యాను. అందుకు కార‌ణం, అలాంటి స‌న్నివేశంలో తొలిసారి నేను న‌టించ‌ట‌మే కారణం. బోల్డ్ సన్నివేశంలో నటించటానికి ముందుగా సన్నద్ధం కాలేదు. అయితే చాలెంజింగ్‌గా తీసుకుని న‌టించాను’’ అంటూ బోల్డ్ సీన్స్ సమయంలో తన మానసిక పరిస్థితిని తెలియజేశారు అంజలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'ఇంద్ర' కి 22 ఏళ్ళు .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే.!
  • 2 ‘బహిష్కరణ’ బోల్డ్‌ సన్నివేశాల గురించి ఓపెన్‌ అయిన అంజలి.. ఏం చెప్పిందంటే?
  • 3 టాలీవుడ్ హీరోకే ఓటు వేసిన జాన్వీ కపూర్.. ఎదురుచూస్తున్నానంటూ?

అంజ‌లి బ‌హిష్క‌ర‌ణ‌లో త‌న పాత్ర గురించి ఇంకా మాట్లాడుతూ ‘‘పుష్ప పాత్రలో బోల్డ్‌గా న‌టించటం కొత్తే అయినా నేను చేస్తున్న పాత్ర‌పై,దాన్నెలా చేయాల‌నే దానిపై నాకు అవ‌గాహ‌న ఉంది. అందువ‌ల్లే ఆ పాత్ర‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. నేను ఆ బోల్డ్ సీన్స్‌లో న‌టించేట‌ప్పుడు సెట్స్‌లో చాలా త‌క్కువ మంది మాత్రమే ఉన్నారు. ద‌ర్శ‌కుడు ఆ విష‌యంలో జాగ్ర‌త్త తీసుకున్నారు. అందువ‌ల్ల నేను కంఫ‌ర్ట్‌గా న‌టించ‌గ‌లిగాను’’ అన్నారు.

బహిష్కరణ విడుదలైన మూడు రోజుల్లోనే 35 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబ‌ట్టుకుంది. ముఖేష్ ప్ర‌జాప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సిరీస్‌ను ప్ర‌శాంతి మ‌లిశెట్టి రూపొందించారు. ఈ ఆరు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఇప్పుడు జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Bahishkarana

Also Read

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

related news

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

SSR61: 94 ఏళ్ల వయసులో మెగాఫోన్.. టాలీవుడ్‌కు ఇదో బిగ్ లెసన్

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

trending news

2 hours ago
“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

2 hours ago
Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

2 hours ago
Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

4 hours ago
Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

5 hours ago

latest news

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

4 hours ago
R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

7 hours ago
Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

1 day ago
Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version