Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నాగ్, సమంత నటిస్తున్న సినిమాను చూడనని చెప్పిన నాగ చైతన్య

నాగ్, సమంత నటిస్తున్న సినిమాను చూడనని చెప్పిన నాగ చైతన్య

  • March 3, 2017 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగ్, సమంత నటిస్తున్న సినిమాను చూడనని చెప్పిన నాగ చైతన్య

అక్కినేని నాగార్జున నటిస్తున్న సినిమాని ఆయన కొడుకు నాగచైతన్య చూడనని అందరి ముందు చెప్పాడు. ఏంటి పెళ్లి కాకముందే తండ్రి కొడుకుల మధ్య గొడవలు వచ్చాయా?.. చైతూ అలా మాట్లాడుతున్నాడని అపార్ధం చేసుకోకండి. ఎందుకు చూడనని చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం. బుల్లితెర యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన  హారర్‌ కామెడీ ‘రాజుగారి గది’ సినిమా సూపర్ హిట్ అయింది. అందుకు సీక్వెల్ కథ ని సిద్ధం చేయడమే కాదు.. సెట్స్ పైకి కూడా తీసుకెళ్లిపోయారు డైరక్టర్. రాజుగారి గది 2 లో అక్కినేని నాగార్జున, సమంత నటిస్తున్నారు.

నాగ్ హారర్ కామెడీ మూవీ చేయడం ఇదే తొలిసారి. అంతేకాదు సమంత నాగ్ కోడలిగా తెలిసిన తరవాత ఇద్దరూ కలిసి నటిస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఈ సినిమాని చూడాలని అభిమానులు తొందరపడుతుంటే నాగ్ చైతన్య మాత్రం అస్సలు చూడనని అంటున్నాడు. ఈ మాటల వెనుక దాగిన రహస్యం ఏమిటంటే .. నాగచైతన్యకు హారర్‌ సినిమాలంటే చాలా భయమట. ఇప్పటివరకు హారర్‌ మూవీలకు తాను చాలా దూరంగా ఉన్నానని, అందుకే రాజుగారి గది-2’ లో తన తండ్రి, కాబోయే భార్య నటిస్తున్నప్పటికీ చూడనని చెప్పాడు. సినిమా ఏమోగానీ చైతూ మాటలే ఇప్పుడు అందరికీ నవ్వులు తెప్పిస్తున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Actress Seerat Kapoor
  • #Anchor Omkar
  • #naga chaitanya
  • #nagarjuna

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

22 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version