Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » నాకు లిప్ లాక్స్ అనే పదమే ఇష్టం ఉండదు: విజయ్ దేవరకొండ

నాకు లిప్ లాక్స్ అనే పదమే ఇష్టం ఉండదు: విజయ్ దేవరకొండ

  • July 23, 2019 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాకు లిప్ లాక్స్ అనే పదమే ఇష్టం ఉండదు: విజయ్ దేవరకొండ

ముద్దుల్లో విభిన్న కోణాలు బాలీవుడ్ కి పరిచయం చేసిన కథానాయకుడు ఇమ్రాన్ హష్మీ. అతడి తర్వాత ఎందరు స్టార్ హీరోలు ఆన్ స్క్రీన్ లిప్ లాక్స్ తో రెచ్చిపోయినా.. ఇమ్రాన్ హష్మీ రేంజ్ మాత్రం రీచ్ అవ్వలేకపోయారు. అదే తరహాలో టాలీవుడ్ కి లిప్ లాక్స్ కొత్త కాకపోయినా.. ఆ లాక్స్ లో లస్ట్ మాత్రమే కాకుండా ప్రేమ కూడా ఉంటుందని ప్రూవ్ చేసిన హీరో విజయ్ దేవరకొండ. అందుకే.. విజయ్ దేవరకొండ సినిమాలో లిప్ లాక్ అనేది సాధారణ అంశం అయిపోయింది. అందుకే “డియర్ కామ్రేడ్” మొదటి టీజర్ లోనే ఒక లిప్ లాక్ ను వదిలారు దర్శకనిర్మాతలు.

vijay-devarakonda-lip-locks

ఇక్కడివరకూ అంతా బాగానే ఉంది కానీ.. విజయ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో “నాకు లిప్ లాక్స్ నచ్చవు” అని చెప్పడం సెన్సేషన్ అయ్యింది. అదేంటి మరి తెగ లిప్ లాక్స్ పెట్టేస్తారు కదా అని అడిగితే.. “దాన్ని ముద్దు అంటారు. ముద్దు అనేది ఇద్దరి మధ్య రిలేషన్ ను స్ట్రాంగ్ గా మార్చే అంశం. దానికి మీరు లిప్ లాక్ అని పేరు పెట్టడం నాకు నచ్చలేదు” అని వివరణ ఇచ్చుకొచ్చాడు విజయ్ బాబు. ఈవారం విడుదలకానున్న “డియర్ కామ్రేడ్”లో అర్జున్ రెడ్డి రేంజ్ లిప్ లాక్స్ (సారీ.. ముద్దులు) చాలానే ఉన్నాయట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dear Comrade Movie
  • #Vijay Devarakonda

Also Read

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

trending news

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

23 hours ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

24 hours ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

1 day ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

4 hours ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

5 hours ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

6 hours ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

8 hours ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version