Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘మైత్రి’ పై ఐటీ అధికారుల నాన్ స్టాప్ దాడి… కీలక డాక్యుమెంట్లు స్వాధీనం!

‘మైత్రి’ పై ఐటీ అధికారుల నాన్ స్టాప్ దాడి… కీలక డాక్యుమెంట్లు స్వాధీనం!

  • December 13, 2022 / 01:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మైత్రి’ పై ఐటీ అధికారుల నాన్ స్టాప్ దాడి… కీలక డాక్యుమెంట్లు స్వాధీనం!

‘మైత్రి మూవీ మేకర్స్‌’.. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఈ బ్యానర్లో సినిమాలు చేస్తున్నారు.. చేయబోతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ,పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో పాటు కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ వంటి మిడ్ రేంజ్ హీరోలు కూడా ఈ బ్యానర్లో సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోలకు ఈ సంస్థ వరుసగా అడ్వాన్స్ లు ఇవ్వడం కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటుంది.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వంటి వారికి కూడా ఈ సంస్థ అడ్వాన్స్ లు ఇచ్చింది. 2023 సంక్రాంతికి ఈ బ్యానర్లో రూపొందిన ‘వీరసింహారెడ్డి’ ‘వాల్తేరు వీరయ్య’ వంటి బడా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతి సీజన్లో ఒకే బ్యానర్ నుండి రెండు బడా సినిమాలు రావడం ఇదే మొదటిసారి. సంక్రాంతి టైంలో ఈ బ్యానర్లో రూపొందిన సినిమాలకు థియేటర్ల సమస్య ఏర్పడిందనే ఉద్దేశంతో భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా అడుగుపెట్టింది.

ఈ మధ్యనే ఓ ఆఫీస్ కూడా ఓపెన్ చేసింది. బహుశా ఇందుకేనేమో.. ‘మైత్రి’ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. పది మంది ఐటీ టీం కలిసి ఉదయం నుండి ఏకదాటిగా సోదాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఐటీ అధికారులతో.. పాటు జీఎస్టీ అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయ వ్యయాలపై ఐటీ ఎక్కువగా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో వారు పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ అంశం పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #IT raids
  • #Mythri Movie Makers

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

16 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

1 hour ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

2 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

2 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

3 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version