Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Karan Johar: స్టార్‌ హీరో కొడుకు… స్టార్‌ హీరోయిన్‌ కూతురు… ఓ సినిమా!

Karan Johar: స్టార్‌ హీరో కొడుకు… స్టార్‌ హీరోయిన్‌ కూతురు… ఓ సినిమా!

  • January 22, 2024 / 10:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karan Johar: స్టార్‌ హీరో కొడుకు… స్టార్‌ హీరోయిన్‌ కూతురు… ఓ సినిమా!

బాలీవుడ్‌లో ఓ కొత్త సినిమా మొదలవుతోంది అంటే… డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ల జనాలు, ఫ్యాన్స్‌ ఎంత రెడీ అవుతారో తెలియదు కానీ… నెటిజన్లు ముఖ్యంగా ట్రోలర్లు ఇంకా ఎక్కువ రెడీ అవుతారు. ఏ పాయింట్‌ పట్టుకుందాం, ఏ విషయంలో విమర్శిద్దాం అని కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు పీకుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్‌లో మొదలైంది అంటున్న ఓ కొత్త సినిమా విషయంలోనూ ఇదే పరిస్థితి అంటున్నారు. బాలీవుడ్‌లో స్టార్ల వారసులు హీరో హీరోయిన్‌గా ఓ చిత్రం ముస్తాబవుతోంది.

సీనియర్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌ హీరోగా… ‘అతిలోక సుందరి’ శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్‌ హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతోంది. రొమాంటిక్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాను ధర్మాటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మొదట్లో ఈ సినిమాకు ప్రముఖ దర్శక నిర్మాత (Karan Johar) కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి.

ఆ మేరకు కార్యక్రమాలు మొదలయ్యాయనే పుకార్లూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన ఈ సినిమాను కేవలం నిర్మిస్తున్నారట. ఆయన శిష్యురాలు శౌనా గౌతమ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఓ ఫొటోను కరణ్‌ జోహార్‌ ఆదివారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘శౌనా.. నీకు మా ప్రేమాశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. లెట్స్‌ గో. డే వన్‌’’ అని కరణ్‌ జోహార్‌ ఆ ఫొటోతో పాటు రాసుకొచ్చారు.

ఆ ఫొటోలో శౌనా క్లాప్‌బోర్డ్‌ పట్టుకొని ఉండటంతో ఈ సినిమా చిత్రీకరణ అధికారికంగా ప్రారంభం అయింది అంటున్నారు. దీంతో నెపోటిజం అనే మాట మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే నెపో కిడ్స్‌ను సినిమాల్లోకి తీసుకురావడం కరణ్‌కు అలవాటుగా మారింది అని ఆయన మీద కామెంట్స్‌ వస్తుంటాయి. ఇప్పుడు మరో ఇద్దరు ఇలా వస్తుండటంతో మరోసారి ట్రోలర్లు రెడీ అవుతారు అంటున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ibrahim Ali Khan
  • #karan johar
  • #Khushi Kapoor

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Mom 2: తల్లి సినిమా సీక్వెల్‌లో కూతురు.. ఎవరో తెలుసా?

Mom 2: తల్లి సినిమా సీక్వెల్‌లో కూతురు.. ఎవరో తెలుసా?

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

8 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

9 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

9 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

1 day ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version