ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్ సినిమాల విజయాలతో బన్నీని అభిమానించే అభిమానుల సంఖ్య పెరిగింది. పుష్ప ది రూల్ సినిమాతో బన్నీ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. పుష్ప2 సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
మరోవైపు బన్నీ (Allu Arjun) జాతకంలో దోషం ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆయన ఖాతాలో భారీ డిజాస్టర్ చేరబోతుందని ఆయన జాతకంలో ఉందని ప్రముఖ జ్యోతిష్కులు చెబుతున్నారు. బన్నీ దోష పరిహారం చేయించుకుంటే మంచిదని జ్యోతిష్కులు వెల్లడిస్తున్నారని సమాచారం అందుతోంది. పుష్ప2 తర్వాత బన్నీ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. బన్నీ తర్వాత సినిమాలపై కూడా అంచనాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.
పుష్ప2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ చేరుకుంటున్నారు. బన్నీకి సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. బన్నీ రెమ్యునరేషన్ 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా రాబోయే రోజుల్లో బన్నీ రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ కు క్రేజ్ పెరుగుతుండగా బన్నీ కథల, దర్శకుల ఎంపిక విషయంలో తొందర పడటం లేదు.
పుష్ప2 సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ తన రేంజ్ ను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా బన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో బన్నీ సత్తా చాటాలని అభిమానులు భావిస్తున్నారు.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!