Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Collections » ‘ఇద్దరి లోకం ఒక్కటే’ క్లోజింగ్ కలెక్షన్స్..!

‘ఇద్దరి లోకం ఒక్కటే’ క్లోజింగ్ కలెక్షన్స్..!

  • January 8, 2020 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఇద్దరి లోకం ఒక్కటే’ క్లోజింగ్ కలెక్షన్స్..!

రాజ్ తరుణ్ కు మినిమం గ్యారంటీ హీరో అనే ముద్ర ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో ఈ కుర్ర హీరోకి సరైన హిట్టు లేదు. మార్కెట్ కూడా బాగా డౌన్ అయ్యింది. అయితే ఈ హీరోకి దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసే అవకాశం వచ్చింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఏ సినిమాకి అయినా మంచి బుజ్ ఏర్పడుతుంది. కానీ రాజ్ తరుణ్, షాలినీ పాండే ల.. ‘ఇద్దరి లోకం ఒక్కటే’ చిత్రం విషయంలో మాత్రం అలా జరగలేదు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఫేమ్ జి.ఆర్. కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదలైంది.

Iddari Lokam Okate Movie Trailer Review1

మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ రావడంతో కలెక్షన్లు కనీసం రాలేదు. ‘ఇద్దరి లోకం ఒక్కటే’ చిత్రానికి 1.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా… ఫుల్ రన్లో కేవలం.. అదీ వరల్డ్ వైడ్ గా 0.70 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. డబ్బింగ్ చిత్రమైన ‘దొంగ’ కలెక్షన్లలో సగం కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది. మొత్తంగా ఈ చిత్రం కొన్న బయ్యర్స్ కు 0.80 కోట్ల వరకూ నష్టాలు వచ్చాయి. ఒకవేళ ఈ చిత్రానికి దిల్ రాజు మంచి ప్రమోషన్లు నిర్వహించి ఉంటే.. ఓపెనింగ్స్ అయినా వచ్చేవేమో.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shalini Panday
  • #Dil Raju
  • #GR Krishna
  • #iddari lokam okate
  • #Iddari Lokam Okate Collections

Also Read

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

related news

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: దిల్ రాజు 2026 ప్లాన్.. సంక్రాంతి లాభాలతో బాలీవుడ్ పై కన్నేసిన ప్రొడ్యూసర్!

Dil Raju: ఈ సంక్రాంతి అసలు సిసలు విన్నర్ దిల్ రాజు.. పర్ఫెక్ట్ బిజినెస్!

Yellamma: 9 ఏళ్ళ క్రితమే మాటిచ్చాడు..’ఎల్లమ్మ’ తో నిలబెట్టుకున్నాడు

trending news

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

16 hours ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

19 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

19 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

20 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

22 hours ago

latest news

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

18 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

20 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version