Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మహానటి సినిమాలో సమంత రోల్ పై భిన్న ఊహాగానాలు!

మహానటి సినిమాలో సమంత రోల్ పై భిన్న ఊహాగానాలు!

  • March 9, 2017 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహానటి సినిమాలో సమంత రోల్ పై భిన్న ఊహాగానాలు!

సావిత్రి. తెలుగు వారికి పరిచయం చేయనవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతవరకు మహానటి పేరు నిలిచిపోతుంది. ఆమె జీవితం ఆధారంగా ప్రస్తుతం సినిమా రూపుదిద్దుకోనుంది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ సావిత్రి నిజ జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించనున్నారు. “మహానటి” అనే టైటిల్ ఖరారు చేసిన ఈ మూవీ ప్రీ లుక్ ని మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న విడుదల చేశారు. స్వప్న సినిమా సమర్పణలో. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి గా నటించనుంది. ఇందులో సమంత ఓ కీలక రోల్ పోషించనున్నట్లు సమాచారం. టాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ జాబితాలో ఉన్న స్యామ్ ఒప్పుకున్నా ఆ పాత్ర ఏమిటి? అని ఫిల్మ్ నగర్లో చర్చ జరుగుతోంది.

సావిత్రి సినిమాలో వచ్చినప్పటి నుంచి చివరి వరకు ఆమెతో ఓ మహిళా రిపోర్టర్ స్నేహంగా ఉండేవారని, ప్రతి విషయాన్నీ షేర్ చూసుకునేవారని, చెన్నై కి చెందిన ఆమె పాత్రనే సమంత పోషిస్తున్నట్లు సినీ పండితులు చెబుతున్నారు. కొంతమంది మాత్రం సావిత్రి హీరోయిన్ గా ఫామ్లో ఉన్నప్పుడు జమున కూడా  లీడ్ లో ఉండేవారు. వీరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ నడిచిందని.. ఆ సీనియర్ నటిగా స్యామ్ నటించబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఎవరి ఆలోచన కరెక్టో త్వరలోనే తెలియనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Mahanati Movie
  • #Samantha
  • #Savitri

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

21 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

21 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

23 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

24 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

1 day ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version