Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సీన్ రివర్స్ అయితే…పరిస్థితి ఏంటి???

సీన్ రివర్స్ అయితే…పరిస్థితి ఏంటి???

  • March 29, 2016 / 06:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సీన్ రివర్స్ అయితే…పరిస్థితి ఏంటి???

పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ పై మెల్ల మెల్లగా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. సర్దార్ షూటింగ్ సమయం నుంచి సినిమా ఆడియో వేడుక జరిగే అంతవరకూ కూడా సర్దార్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడైతే ఆడియో వేడుక జరిగి, పాటలు బయటకు వచ్చాయో, ఫాన్స్ కు సీన్ అర్ధం అయిపోయింది. మరో పక్క ఈ సినిమాకు విడుదలకు ముందే దాదాపుగా 100కోట్లు ప్రీ- బిజినెస్ జరిగింది. అయితే ఇప్పుడు ఆ ప్రీ-బిజినెస్సే కాస్త తలనొప్పిగా మారింది. విషయం ఏమిటంటే, ఎన్నో భారీ అంచనాలతో విడుదల అవుతున్న ఈ చిత్రం ఫలితంలో ఏమైనా తేడా జరిగితే ఈసినిమాకు జరిగిన భారీ బిజినెస్ రీత్యా బయ్యర్లు దాదాపు 25 కోట్ల నుండి 50 కోట్ల వరకు నష్టపోయే ఆస్కారం ఉంది. మరో పక్క ఈ సినిమాకు నెగేటివ్ టాక్ ఒకటి పవన్ ను చాలా కలవరపెడుతుంది…ఇక వీటన్నింటినీ సరిదిద్దేందుకు రంగంలోకి దిగిన పవన్ అలాంటి పరిస్థితులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాడు. ఇక మరో పక్క సినిమా నిర్మాత శరత్ మరార్ పై కూడా ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఈసినిమా ఓవర్సీస్ హక్కులను 10 కోట్లకు కొనుక్కున్న అక్కడి బయ్యర్లు ఈసినిమా రిలీజ్ టాక్ రాకుండానే  ఏప్రియల్ 7వ తారీకు రాత్రి తారీఖున భారీ స్థాయిలో అమెరికాలో ప్రీమియర్ షోలను వేయకపోతే తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటామని ఈ సినిమాను కొనుక్కున్న ఓవర్సీస్ బయ్యర్లు అదేవిధంగా ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా వాదిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారం అంతా చూస్తే ఇన్ని అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం రిసల్ట్ ఏమాత్రం తేడా వచ్చినా…అంతా “అస్సామే” అంటున్నారు పవన్ అభిమానులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kajal
  • #Kajal Aggarwal
  • #Pawan Kalayn
  • #power star pawan kalyan
  • #sardaar

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

5 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

5 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

7 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

9 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

10 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

8 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

8 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

8 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

10 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version