Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Urvashi Rautela: వామ్మో ఆ నెక్లెస్ అంత ఖరీదా? పాప బాగా కాస్ట్లీ అంటున్న నెటిజన్లు!

Urvashi Rautela: వామ్మో ఆ నెక్లెస్ అంత ఖరీదా? పాప బాగా కాస్ట్లీ అంటున్న నెటిజన్లు!

  • May 24, 2023 / 05:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Urvashi Rautela: వామ్మో ఆ నెక్లెస్ అంత ఖరీదా? పాప బాగా కాస్ట్లీ అంటున్న నెటిజన్లు!

ఊర్వ‌శి రౌతేలా త‌న వెరైటీ లుక్స్‌తో ఆక‌ట్టుకుంటోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఆమె డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తోంది. అయిదోసారి రెడ్‌కార్పెట్‌లో పాల్గొన్న ఆ భామ‌ కేక పుట్టించింది. ఇప్పటి వరకు పలు సినిమాల్లో నటించిన ఈ మాజీ విశ్వ సుందరి స్టార్ హీరోయిన్ హోదని మాత్రం పొందలేకపోయింది. ఇక టాలీవుడ్ లో హీరోయిన్ గా చెయ్యకపోయినా .. కేవలం స్పెషల్ సాంగ్స్ తోనే ఫుల్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. మెగా స్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా బాస్ వేర్ ఈస్ ది పార్టీ అంటూ అదిరిపోయి స్టెప్పులు వేసి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది.

ఇకపోతే 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‏ ఫ్రాన్స్‏లో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలలో తన అందాలతో అందరి హృదయాలను వశం చేసుకుంది ఊర్వశీ. పింక్ గౌను ధరించిన ఈ బ్యూటీ మెడలో మొసలి నెక్లెస్ తో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. కాగా ఆమె ధరించిచన మొసలి నెక్లెస్ నకిలీదని కామెంట్స్ వచ్చాయి. తాజాగా ఈ ట్రోల్స్ పై ఊర్వశీ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఆమె ధరించిన నెక్లెస్ విలువ రూ. 276 కోట్లు అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

ఆమె ధరించిన ఆభరణాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరగగా.. మరి ముఖ్యంగా ఫేక్ నెక్లెస్ అంటూ ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఆమె టీమ్ స్పందిస్తూ.. ఆ నెక్లెస్ ధర రూ. 276 కోట్లు అని.. అది ఆమె ఫ్యాషన్ అభిరుచిని తెలుపుతుందని.. మహిళలు ఎదుర్కొనే సవాళ్లు, విజయాలు రెండింటికి ఇది చిహ్నం అని పేర్కొంది. మొసలి నెక్లెస్ అన్ని కోట్లా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఈ వేడుకలలో (Urvashi Rautela) ఊర్వశితో పాటు హీరోయిన్ ఐశ్వర్య రాయ్ సైతం తన కాస్ట్యూమ్స్ తో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. వెండి గౌనులో విభిన్నంగా కనిపించింది అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఊర్వశి రౌతేలా ప్రస్తుతం రామ్ పోతినేని బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలోనూ ఒక స్పెషల్ సాంగ్ చేస్తుంది. మరి ఆ సాంగ్ తో ఇంకెంత మంది హృదయాలను ఈ భామ దోచుకుంటుందో చూడాలి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Urvashi Rautela
  • #Actress Urvashi Rautela
  • #Urvashi Rautela

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version