Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ileana: ఆ క్షణం కన్నీళ్లు ఆగలేదు.. ఇలియానా ఎమోషనల్ కామెంట్స్!

Ileana: ఆ క్షణం కన్నీళ్లు ఆగలేదు.. ఇలియానా ఎమోషనల్ కామెంట్స్!

  • June 26, 2023 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ileana: ఆ క్షణం కన్నీళ్లు ఆగలేదు.. ఇలియానా ఎమోషనల్ కామెంట్స్!

సౌత్ సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. మరి కొద్ది రోజులలో ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇలా ప్రెగ్నెన్సీ తో ఉన్నటువంటి ఇలియానా తరచూ సోషల్ మీడియా వేదికగా తన ప్రేగ్నెన్సీ సమయంలో తనకు కలిగే అనుభూతుల గురించి తెలియజేస్తూ మాతృత్వాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నారు. ఇలా ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి ఇలియానా తరచు తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన విషయాలను తెలియచేయడమే కాకుండా తన బేబీ బంప్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు.

ఇకపోతే ప్రెగ్నెన్సీ గా ఉన్న సమయంలో మొదటిసారిగా (Ileana) ఇలియానా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే అభిమానులు అడిగే ప్రశ్నలకు తన స్టైల్ లో సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఒక నెటిజన్ ప్రశ్నిస్తూ ప్రెగ్నెన్సీ సమయంలో అధిక శరీర బరువు పెరుగుతారు.ఇలా బరువు పెరుగుతున్నందుకు బాధపడుతున్నారా అంటూ ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు ఇలియానా సమాధానం చెబుతూ..

ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగడం సాధారణమైన విషయం దీని గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని ఈమె తెలియజేశారు. ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి మీరు మొదటిసారి మీ బిడ్డ గుండెచప్పుడు విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది అంటూ మరొక నెటిజన్ ప్రశ్నించారు.

అయితే ఈ నెటిజన్ ప్రశ్నకు ఇలియానా సమాధానం చెబుతూ బిడ్డ గుండెచప్పుడు విన్న ఆ క్షణం తనకు కన్నీళ్లు ఆగలేదని సమాధానం చెప్పారు. ఇలా తన బేబీ గురించి ఇలియానా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ileana D'Cruz
  • #Actress Ileana D'Cruz
  • #Ileana
  • #Ileana D'Cruz

Also Read

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

related news

trending news

1 hour ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

16 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

17 hours ago
9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

17 hours ago

latest news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

2 days ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version