Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ileana: బాద్‌షాతో కలసి ఇరగదీసిన ఇలియానా.. పాట చూశారా?

ileana: బాద్‌షాతో కలసి ఇరగదీసిన ఇలియానా.. పాట చూశారా?

  • April 13, 2023 / 04:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ileana: బాద్‌షాతో కలసి ఇరగదీసిన ఇలియానా.. పాట చూశారా?

 జఘన సుందరి… ఇండియన్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ పేరు ఎవరికైనా బాగా సూట్‌ అవుతుంది అంటే కచ్చితంగా ఆమె గోవా బ్యూటీ ఇలియానేనే. ఆమె నడుము అందం అలాంటిది మరి. నాజుకూ అందాలతో కనిపించి ఇన్నాళ్లూ అలరించిన ఇలియానా ఇప్పుడు మరోసారి బొద్దుగా మారింది. లావెక్కి షాకిచ్చింది. ‘సబ్‌ గజబ్‌..’ అంటూ ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో డ్యాన్స్‌ చేసి కుర్రకారును తన బొద్దు అందాలతో మైమరిపించింది అని చెప్పాలి.

Hips, Lips, Eyes, Thighs Sab Gazab Sab Gazab అంటూ గోల్డ్‌ కార్ట్‌జ్‌, బాద్‌షా ఆలపించి రూపొందించిన ‘సబ్‌ గజబ్‌’ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటలో మెయిన్‌ ఫిమేల్‌ లీడ్‌గా ఇలియానా డ్యాన్స్‌ చేసింది. తాజాగా బొద్దుగా మారి సోషల్ మీడియాలో ఫొటోలతో ఆశ్చర్యపరిచిన ఇలియానా.. ఇప్పుడు ఏకంగా అదే లుక్‌లో పాట చేసేసింది. టాప్‌ టూ బాటమ్‌ బబ్లీగా మారిన ఇల్లూ బేబీ.. ఓ సందర్భంలో ట్రాన్స ఫరెంట్‌ డ్రెస్‌ ధరించి మత్తెక్కించే మూమెంట్స్‌తో అదరగొట్టింది.

ఇలియానా (ileana0 అంటే సన్నని నడుము అనేది ఫైనల్‌. అంతలా ఆమె ఫిజిక్‌ మనవాళ్లకు అలవాటు. గతంలో ఓసారి లావెక్కిన ఇలియానా తర్వాత తగ్గి మళ్లీ బ్యాక్‌ టు స్లిమ్‌ అనిపించుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు లావెక్కింది. సినిమాలు లేవు కదా.. అందుకే నార్మల్సీకి వచ్చేసిందా అనుకున్నారు. కానీ ఆమె ఇదే లుక్‌లో పాటలో డ్యాన్స్‌ చేసి అలరించడం ఆసక్తికరంగా మారింది. ఆ పాటలోని ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఒక విధంగా చెప్పాలంటే ఈ లుక్‌లోనూ ఇలియానా బాగుంది. సీనియర్‌ హీరోల పక్కన నటించి మెప్పించాలంటే ఈ మాత్రం లుక్‌, ఫిజిక్‌ ఉండాలి. అయితే ఇప్పుడు ఆమెకు అవకాశాలు ఇచ్చేది ఎవరు అనేది చూడాలి. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా రవితేజతో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ చేసింది. కానీ ఆ సినిమా తుస్‌ మనడంతో మళ్లీ ఇటు రాలేదు. ఇప్పుడు ‘సబ్ గజబ్‌’తో వస్తుందేమో చూడాలి. సబ్‌ గజబ్‌ అంటే ఏంటో చెప్పలేదు కదా.. అన్నీ అదుర్స్‌ అని.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ileana D'Cruz
  • #Badshah
  • #Ileana D'Cruz
  • #Sab Gazab - Goldkartz

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

9 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

22 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

5 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

6 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

7 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

8 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version