Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » అయ్యో.. ఇల్లీ బేబీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుందే..!

అయ్యో.. ఇల్లీ బేబీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుందే..!

  • June 23, 2020 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అయ్యో.. ఇల్లీ బేబీ మంచి ఛాన్స్  మిస్ చేసుకుందే..!

ఇలియానా ఒకప్పుడు సౌత్ లో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. కేవలం రెండు సినిమాలకే స్టార్ హీరోయిన్ అయిపోయింది. రామ్ హీరోగా వచ్చిన ‘దేవదాస్’ చిత్రంతో మంచి హిట్ అందుకుంది ఇలియానా. ఆ వెంటనే వచ్చిన ‘పోకిరి’ చిత్రం ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఈమె స్టార్ హీరొయిన్ అయిపొయింది. తరువాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. పవన్ కళ్యాణ్, రవితేజ, ఎన్టీఆర్,ప్రభాస్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

ఇక్కడ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ పై ఉన్న మోజుతో.. అక్కడికి చెక్కేసి చేతులు కాల్చుకుంది. ఆ తరువాత అక్కడ కూడా ఈమెకు ఆఫర్లు కరువయ్యాయి. ‘అమర్ అక్బర్ అంటోని’ చిత్రంతో సౌత్ కు రీ ఎంట్రీ ఇచ్చినా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు ఇలియానా బాగా లావు అయిపోయింది. ఇప్పుడు వర్కౌట్ లు చేసి సన్న పడాలి అని ట్రై చూస్తుంది కానీ.. అక్కడ ఈమెకు ఆఫర్లు మాత్రం రావడం లేదు.

Ileana says no to Nithiin movie offer1

అయితే బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘అందాదున్’ చిత్రాన్ని ఇక్కడ నితిన్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్కడ టబు.. చేసిన పాత్రకు ఇలియానాను తీసుకోవాలి అని ఈమెను సంప్రదించారట. కానీ ‘ఆమె నెగిటివ్ రోల్ కాబట్టి చెయ్యను’ అని తేల్చి చెప్పేసిందట. దీంతో శిల్పా శెట్టిని తీసుకున్నారని తెలుస్తుంది. ఒకవేళ ఇలియానా కనుక ఈ పాత్ర చేసి ఉంటే.. ఈమెలో మరో ట్యాలెంట్ బయట పడి ఉండేదేమో.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress illena
  • #Andadun remake
  • #illena
  • #nithiin

Also Read

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

related news

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

trending news

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

29 mins ago
Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

2 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

3 hours ago
Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

5 hours ago
Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

6 hours ago

latest news

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

40 mins ago
Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

2 hours ago
Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

5 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

5 hours ago
Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version