Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » వైరలవుతున్న ఇలియానా లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

వైరలవుతున్న ఇలియానా లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

  • April 16, 2020 / 06:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరలవుతున్న ఇలియానా లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

‘దేవదాస్’ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో మెరుపుతీగలా దూసుకువచ్చింది ఇలియానా. మొదటి చిత్రంలోనే స్కిన్ షోతో టాప్ లేపేసింది బ్యూటీ. ఆ చిత్రం సుపర్ హిట్ అవ్వడం.. సిల్వర్ జూబ్లీ ఆడటంతో ఆమెకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత మహేష్ బాబుతో చేసిన ‘పోకిరి’ చిత్రం ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఈమె క్రేజ్ పీక్స్ కు వెళ్ళింది. ఇక దర్శక నిర్మాతలు ఆమె కాల్ షీట్స్ కోసం ఆ టైములో తెగ ఎగబడ్డారు.ఇలాంటి టైములో ఆమె పారితోషికం కోటి రూపాయలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

సౌత్ హీరోయిన్లలో అంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకున్న మొదటి హీరోయిన్ ఇలియానానే…! టాలీవుడ్ లో మంచి ఫామ్లో ఉన్నప్పుడు బాలీవుడ్ చెక్కేసింది ఇలియానా. కెరీర్ పీక్స్ లో ఉన్న టైములో ప్రముఖ ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమలో పడింది. అతన్ని పెళ్ళి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యింది. ఈ టైములో సినిమాలను నిర్లక్ష్యం చేసి మంచి కెరీర్ ను పోగొట్టుకుంది. ఈ క్రమంలో ఆమె లవర్ తో బ్రేకప్ అయ్యింది.

ileana shocks everyone with her stunning shotoshoot1

ఇక ఆ తరువాత డిప్రెషన్ కు గురయ్యి… చాలా లావయ్యిపోయింది ఈ బ్యూటీ. తరువాత టాలివుడ్ లో ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చినా ఉపయోగం లేకపోయింది. ఇక ఆఫర్లు లేకపోవడంతో ఈ బ్యూటీ స్లిమ్ అవ్వడానికి ఎన్నో వర్కౌట్ లు చేసి స్లిమ్ అయ్యింది. ఈ క్రమంలో తన బికినీ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇవి పాతవే.. అప్పుడు చాలా మంది చూసి ఉండరు… ఇప్పుడు లాక్ డౌన్ కాబట్టి అందరూ చూస్తారు అనుకుందో.. ఏమో ఇప్పుడు మళ్ళీ ‘త్రో బ్యాక్’ అంటూ పోస్ట్ చేసింది. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

ileana Latest Stunning Look1

2

1ileana stunning shotoshoot

3

2ileana stunning shotoshoot

4

3ileana stunning shotoshoot

5

4ileana stunning shotoshoot

6

6ileana stunning shotoshoot

7

5ileana stunning shotoshoot

8

Ileana (3)

9

Ileana (2) (1)

10

Ileana (1)

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress ileana
  • #Actress Ileana D'Cruz
  • #Ileana
  • #Ileana D'Cruz

Also Read

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

trending news

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

9 hours ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

11 hours ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

12 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

1 day ago

latest news

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

13 hours ago
Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

14 hours ago
3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

2 days ago
Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version