శివ కందుకూరిహాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ తో రీతు వర్మ మొదటిసారి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సిరీస్ ఆడియన్స్ ను అలరించగలిగిందో లేదో చూద్దాం..!! Devika & Danny Review కథ: తాతయ్య నుంచి పుణికిచ్చుకున్న కొన్ని శక్తుల కారణంగా ఆత్మలను చూడగలుగుతుంది దేవిక (రీతు వర్మ). ఆమె సహాయం పొందడం కోసం హైదరాబాద్ నుంచి వస్తాడు డానీ (సూర్య వశిష్ట). డానీకి […]