Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » లెక్కల మాష్టర్ సుకుమార్.. సినిమాల IMDB రేటింగ్స్!

లెక్కల మాష్టర్ సుకుమార్.. సినిమాల IMDB రేటింగ్స్!

  • August 19, 2020 / 03:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లెక్కల మాష్టర్ సుకుమార్.. సినిమాల IMDB రేటింగ్స్!

టాలీవుడ్లో దర్శకుడు సుకుమార్ ను అందరూ లెక్కల మాష్టర్ అని అంటుంటారు. తన మొదటి సినిమా ‘ఆర్య’ నుండీ ‘రంగస్థలం’ సినిమా వరకూ అతని సినిమాల్లో స్టైలిష్ టేకింగ్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా చాలా కాల్యుక్యూలేటివ్ గా ఉంటాయి. అంతేకాదు ఎమోషన్స్ కు మ్యాచ్ అయ్యే లాజిక్స్ ను కూడా ఉండేలా జాగ్రత్త పడతాడు మన సుకుమార్. పాత్రల్లో సహజత్వం… టేకింగ్ లో కొన్ని పజిల్స్ కూడా పెడుతుంటాడు. ఎప్పుడూ రొటీన్ సినిమాలు చేసి జనాలను విసిగించడు. మేకింగ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాడు. అందుకే అతని ప్రతీ సినిమా చాలా క్వాలిటీగా ఉంటుంది.

ఈయన సినిమాలు ఓవర్సీస్ ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. సరే ఇదంతా పక్కన పెడితే… ప్రఖ్యాత ఇంటర్నెట్ మూవీ డేటాబేస్(ఐ.ఎం.డి.బి) సంస్థ సినిమాలకు ఇచ్చే రేటింగ్స్ పై ప్రేక్షకులకు మంచి నమ్మకం ఉంటుంది. మరి మన సుకుమార్ సినిమాలకు ఐ.ఎం.డి.బి సంస్థ ఇచ్చిన రేటింగ్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

1) ఆర్య : 7.8 రేటింగ్

4Aarya Movie

2) జగడం : 6.8 రేటింగ్

Jagadam

3) ఆర్య2 : 7.4 రేటింగ్

aarya 2 movie

4) 100% లవ్ : 7 రేటింగ్

100% love movie

5) 1 నేనొక్కడినే : 8.1 రేటింగ్

26-nenokkadine

6) నాన్నకు ప్రేమతో : 7.6 రేటింగ్

Nannaku Prematho

7) రంగస్థలం : 8.4 రేటింగ్

30rangasthalam

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #1 nenokkadine
  • #100 % Love
  • #Arya
  • #Arya 2
  • #Director Sukumar

Also Read

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

trending news

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

52 mins ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

19 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

20 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

20 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

21 hours ago

latest news

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

3 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version