Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » లవరే ప్రపంచంగా బతకొద్దు : కాజల్

లవరే ప్రపంచంగా బతకొద్దు : కాజల్

  • July 5, 2016 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లవరే ప్రపంచంగా బతకొద్దు : కాజల్

“అమ్మాయి, అబ్బాయి ఎవరైనా ప్రేమలో పడడంలో తప్పులేదు, కానీ లవరే ప్రపంచంగా బతకొద్దు” అని నటి కాజల్ అగర్వాల్ సలహా ఇస్తోంది. అలా ఉంటే లవ్ బ్రేకప్ అయినప్పుడు బాధ ఎక్కువగా ఉండదని చెప్పింది. ఏంటి సడన్ గా కాజల్ ఇలా మాట్లాడుతోంది. ఆమెగానీ ప్రేమలో ఫైల్ అయిందా? ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు  ? అని ఆరా తీయనవసరం లేదు. విషయం ఏమిటంటే.. “ప్రేమించుకోవడం.. విడిపోవడం.. బాధలో కుంగి పోకుండా లక్షాన్ని చేరుకోవడం” అనే కథతో తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ చిత్రం పేరు ‘కవలై వేండాం’.

అంటే  దిగులు పడొద్దు అని అర్థం. ఇందులో హీరోయిన్ గా కాజల్ నటిస్తోంది. ఆ ఫిల్మ్ షూటింగ్ నుంచి బయటికి వచ్చినా ఆ పాత్రలోనే ఉండిపోతోంది.  “లవ్, బ్రేకప్ అనేవి జీవితంలో సాగిపోయే మబ్బులు లాంటివి. ప్రేమలో విఫలం అయినంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు. నెమ్మదిగా ఆ భాధ నుంచి బయటికి రావాలి. అందరూ మెచ్చేలా ఎదగాలి” అని యుతకు ధైర్యం నూరిపోస్తోంది. జీవా హీరోగా జనవరి నుంచి చిత్రీకరణ జరుపుకుంటున్న ‘కవలై వేండాం’ దాదాపు చిత్రీకరణ పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. కాజల్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలు విజయాలు అందుకోలేక పోవడంతో ఆశలన్నీ ఈ మూవీపైనే పెట్టుకుంది. అందుకే ఇప్పటినుంచే ప్రచారాన్ని మొదలు పెట్టింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor jiiva
  • #Jiiva
  • #Kajal Agarwal
  • #Kajal interviews
  • #kajal latest movies

Also Read

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

trending news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

5 hours ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

5 hours ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

6 hours ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

6 hours ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

6 hours ago

latest news

Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

26 mins ago
PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

3 hours ago
Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version