Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » 2017 లో ఆకట్టుకున్న పాత్రలు

2017 లో ఆకట్టుకున్న పాత్రలు

  • December 28, 2017 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2017 లో ఆకట్టుకున్న పాత్రలు

సినిమాలో హీరో, హీరోయిన్, విలన్.. ఇలా ఎన్నో పాత్రలుంటాయి. కానీ కొన్ని పాత్రలు మన వెంట వస్తాయి. మనసులో ముద్ర పడిపోతాయి. 2017 సంవత్సరంలో విడుదలైన సినిమాల్లోని అద్భుతమైన పాత్రలపై ఫోకస్…

పోసాని కృష్ణ మురళి (నేను లోకల్ )Posani Krishna Murali“నేను లోకల్” మూవీ లో బాగా గుర్తుండి పోయేది పోసాని చేసిన తండ్రి క్యారెక్టర్. కామెడీ, సెంటిమెంట్ కలగలిపి పోసాని అద్భుతంగా నటించారు. మా నాన్న కూడా ఇలా ఉంటే ఎంత బాగుండు అని ప్రతి ఒక్క స్టూడెంట్ అనుకునేలా ఉంటుంది పోసాని రోల్.

కే కే మీనన్ (ఘాజి)KK Menonరానా హీరోగా చేసిన “ఘాజి ” మూవీ లో సిన్సియర్ కెప్టెన్ గా మీనన్ నటన అమోఘం. అతను కథపై ఆసక్తి తీసుకురావడానికి దోహదహ పడ్డారు.

అజయ్ & రావు రమేష్ ( కాటంరాయుడు ) Ajay, Rao Ramesh“కాటమరాయుడు ” మూవీ లో పవన్ కళ్యాణ్ తర్వాత అందరికి గుర్తుండిపోయేది అజయ్ రోల్. అలాగే రావు రమేష్ శాడిస్ట్ విలన్ గా చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. కానీ అజయ్ పవన్ కళ్యాణ్ తో కామెడీ & సెంటిమెంట్ సీన్స్ భలే ఉంటాయి.

ఇషా కొప్పికర్ (కేశవా) Isha Koppikar“చంద్రలేఖ” సినిమాతో తెలుగు వారికీ పరిచయమైన ఇషా కొప్పికర్ మళ్లీ తెలుగులో “కేశవ” మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది. 16 ఏళ్ళ తర్వాత వచ్చినా అందం అభినయంతో ఆకట్టుకుంది.

వెన్నెల కిషోర్ (అమీ తుమీ )Vennela Kishore“అమీ తుమీ”లో వెన్నెల కిషోర్ ని చూసాక నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మానందం అని అందరూ భావించారు. షాక్ తో పెరలాసిస్ వచ్చే సీన్స్ కి థియేటర్ లో జనాలు పగలబడి నవ్వారు.

జగపతి బాబు (పటేల్ సర్ )Jagapathi Babuకాస్త గ్యాప్ తర్వాత జగ్గు భాయ్ చాలా ఇష్టపడి చేసిన సినిమా “పటేల్ సర్”. 60 ఏళ్ళ ఆర్మీ మాన్ గా జగ్గు భాయ్ పెర్ఫార్మన్స్ పీక్స్ లో ఉంటాయి.

శరణ్య & సాయి చంద్ (ఫిదా) Sharanya, Sai Chand“ఫిదా” అనే సినిమా పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చేది సాయి పల్లవి రోల్ అయినా.. సినిమా లో సాయి పల్లవి తో సమానంగా శరణ్య & సాయి చంద్ కి పేరు వచ్చింది. అక్క రోల్ లో శరణ్య, తండ్రి పాత్రలో సాయి చంద్ సహజంగా నటించి మనసులో స్థానం సంపాదించుకున్నారు.

గోపీచంద్ (గౌతమ్ నంద )Gopichandగౌతమ్ నంద లో గోపీచంద్ చేసిన విలన్ రోల్ బాగా ఆశ్చర్యపరిచింది. ఎవ్వరూ ఊహించని విధంగా గోపిచంద్ నటన ఆకట్టుకుంది.

షకలక శంకర్ (ఆనందో బ్రహ్మ)Shakalaka Shankarషకలక శంకర్ వల్ల “ఆనందో బ్రహ్మ” హిట్ అయ్యింది అని సామాన్య ప్రేక్షకుడిని అడిగినా చెప్తారు. ఆ
రేంజ్ లో అతని నటన, కామెడీ టైమింగ్ & డాన్స్ మూమెంట్స్ ఉంటాయి.

రాహుల్ రామ కృష్ణ (అర్జున్ రెడ్డి)Rahul Ramakrishna“నీతో ఫ్రెండ్ షిప్ చేస్తే నా మీద నా మూత్రం పోసుకున్నట్లు ఉంటది” అని తెలంగాణ స్లాంగ్ లో రాహుల్ రామకృష్ణ చెప్పే డైలాగ్స్ ఎంత పేలాయో.. ఒక ఫ్రెండ్ గా అర్జున్ రెడ్డికి ఎప్పుడు సపోర్ట్ చేసిన క్యారెక్టర్ కూడా అదే రేంజ్ లో హైలైట్ అయ్యింది.

రాశి (లంక)Rasiకొన్నేళ్ల గ్యాప్ తర్వాత “లంక” అనే మూవీలో రాశి తల్లి పాత్రలో జీవించారు. “లంక” హిట్ కాకపోవడంతో ఆమెకి మంచి పేరు రాలేకపోయింది.

శ్రీకాంత్ (యుద్ధం శరణం) Srikanthశ్రీకాంత్ “యుద్ధం శరణం” చిత్రంలో విలన్ గా అదరగొట్టారు. ఇది అతని కెరీర్ లో మంచి పాత్రగా నిలిచి పోయింది.

శివాజీ రాజా (మెంటల్ మదిలో) Shivaji Rajaకొడుకుతో ఎలా ఉంటే, ఎలా మాట్లాడితే హ్యాపీ గా, ఉంటాడో మెంటల్ మదిలో చేసి చూపించారు శివాజీ రాజా. మనకి కూడా ఇలాంటి నాన్న ఉంటే మంచిదని అనిపిస్తుంది.

అనిషా విక్టర్ (గృహం)Anisha Victorగృహం సినిమాలో అనిషా విక్టర్ కి తొలి సినిమా అయినప్పటికీ అనుభవం ఉన్నా వారిలా నటించారు.

ఎస్ జె సూర్య (స్పైడర్)SJ Surya స్పైడర్ సినిమాలో “భైరవ “గా ఎస్ జె సూర్య భయపెట్టారు. మెట్రో పిల్లర్స్ దగ్గర జనాలు అందరూ ఏడుస్తున్నప్పుడు ఎస్ జె సూర్య వాళ్ళ బాధని ఎంజాయ్ చేస్తూ ఇచ్చే ఎక్సప్రెషన్ సూపర్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Anisha Victor
  • #Gopichand
  • #Isha Koppikar
  • #jagapathi babu

Also Read

ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

related news

Jagapathi Babu, Prabhu Deva: ప్రభుదేవా సినిమాతో జగపతిబాబుకి రెండు రెట్ల లాభం .. ఎలా అంటే?

Jagapathi Babu, Prabhu Deva: ప్రభుదేవా సినిమాతో జగపతిబాబుకి రెండు రెట్ల లాభం .. ఎలా అంటే?

గోపీచంద్ చేస్తే హిట్.. చిరంజీవి చేస్తే ప్లాప్..!

గోపీచంద్ చేస్తే హిట్.. చిరంజీవి చేస్తే ప్లాప్..!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

Mirai Review in Telugu: మిరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirai Review in Telugu: మిరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

3 hours ago
Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

21 hours ago
Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

1 day ago
OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

1 day ago
సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

1 day ago

latest news

Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

1 hour ago
Naga Vamsi: 2026 సంక్రాంతి నాగవంశీకే కలిసొచ్చేలా ఉంది..కానీ?

Naga Vamsi: 2026 సంక్రాంతి నాగవంశీకే కలిసొచ్చేలా ఉంది..కానీ?

2 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

1 day ago
Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version