Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Imran Hashmi: పవర్ స్టార్ చాలా టఫ్ అంటున్న ఇమ్రాన్ హష్మీ.. ఏం చెప్పారంటే?

Imran Hashmi: పవర్ స్టార్ చాలా టఫ్ అంటున్న ఇమ్రాన్ హష్మీ.. ఏం చెప్పారంటే?

  • February 24, 2024 / 04:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Imran Hashmi: పవర్ స్టార్ చాలా టఫ్ అంటున్న ఇమ్రాన్ హష్మీ.. ఏం చెప్పారంటే?

పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ నెల 27వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా ఆ తేదీనే విడుదల కానుందని ఎన్నికలు పూర్తైన పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇమ్రాన్ హష్మీ ఓజీ మూవీ గురించి, పవన్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ చాలా వయోలెంట్, టఫ్ అని ఇమ్రాన్ హష్మీ అభిప్రాయపడ్డారు. సెట్స్ లో పవన్ కళ్యాణ్ చాలా కూల్ గా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. భారీ స్థాయిలో ఓజీ తెరకెక్కుతోందని ఇమ్రాన్ హష్మీ కామెంట్లు చేయడం గమనార్హం. ఓజీ మూవీ అద్భుతంగా ఉండబోతుందని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు.

ఇమ్రాన్ హష్మీ (Imran Hashmi) చేసిన కామెంట్లు ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. పవన్ కు జోడీగా ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. ఓజీ సినిమా నుంచి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఓజీ సినిమాకు యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తోంది.

ఓజీ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం 65 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Imran Hashmi
  • #OG Movie

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

45 mins ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

46 mins ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

1 hour ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 hour ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

23 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version