ఇనయ సుల్తానా పరిచయం అవసరం లేని పేరు. ‘ఏవమ్ జగత్’ ‘బుజ్జి ఇలా రా’ వంటి చిత్రాల్లో నటించి ఫేమస్ అయిన ఈమె ‘నటరత్నాలు’ ‘క్రాంతి’ వంటి సినిమాల్లో కూడా నటించింది. అయితే సినిమాల వల్ల ఎలా ఉన్నా కానీ ఆర్జీవీతో కలిసి చేసిన బోల్డ్ డ్యాన్స్ వీడియో వల్ల ఈమె కొన్ని రోజుల పాటు ట్రెండింగ్ లో నిలిచింది. ఈమె ఆర్జీవీ తో కలిసి డ్యాన్స్ వల్ల తన ఫ్యామిలీకి దూరమయ్యాను అని కూడా చెప్పి షాకిచ్చింది.
ఈ వీడియోలో అర్జీవి ఇనయ సుల్తానా ప్రైవేట్ పార్ట్ లను టచ్ చేయడం అంత వైరల్ అయ్యేలా చేసింది అని చెప్పాలి. ‘ఈ వీడియో వల్ల నా ఫ్యామిలీ నన్ను దూరం పెట్టిందని.. చాలా గొడవలు అయ్యాయి’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ‘బిగ్ బాస్ సీజన్ 6’ లో పాల్గొని తన గేమ్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని ఓ లుక్కేయండి :