Inaya Sultana: ఎల్లో శారీలో ‘బిగ్ బాస్’ బ్యూటీ ఇనయ సుల్తానా నడుము అందాలు .. ఫోటోలు వైరల్..!

  • June 22, 2023 / 11:27 AM IST

‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా అందరికీ సుపరిచితమే. రాంగోపాల్ వర్మ వల్ల ఫేమస్ అయిన భామల్లో ఈమె కూడా ఒకరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..! ‘ఏవమ్ జగత్’ ‘బుజ్జి ఇలా రా’ ‘నటరత్నాలు’ ‘క్రాంతి’ వంటి సినిమాల్లో నటించినా ఈమెకు వచ్చిన గుర్తింపు అంతంత మాత్రమే. అయితే ఆర్జీవీతో కలిసి చేసిన బోల్డ్ డ్యాన్స్ వీడియో వల్ల ఈమె లైఫ్ అంతా ఛేంజ్ అయిపోయింది.ఆ వీడియో చాలా రోజులు ట్రెండింగ్ లో ఉండటం వల్ల ఈమెను ఇంట్లో వాళ్ళు దూరం పెట్టారట.

అయితే అదే టైంలో (Inaya Sultana) ఈమెకు బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కింది. ఈ వీడియోలో అర్జీవి ఇనయ సుల్తానా ప్రైవేట్ పార్ట్ లను టచ్ చేయడం వల్ల అంత రచ్చ జరిగింది. ‘బిగ్ బాస్ సీజన్ 6’ కి ఈమెకు అవకాశం వచ్చింది అంటే కారణం అదే అని చెప్పాలి. ‘బిగ్ బాస్’ తర్వాత ఈమెకు ఎక్కువ అవకాశాలు అయితే రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా ఎల్లో కలర్ శారీలో నడుము అందాలు చూపిస్తూ వార్తల్లో నిలిచింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus