Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » రాణుల రచ్చకీ బడ్జెట్ పెరిగింది

రాణుల రచ్చకీ బడ్జెట్ పెరిగింది

  • December 28, 2017 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాణుల రచ్చకీ బడ్జెట్ పెరిగింది

భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే నిర్మాతలు, బహు భాషా సినిమాలను నిర్మించే నిర్మాతలు అప్పుడప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడమనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఆర్ధిక పరమైన సమస్యల కారణంగా కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. అలా ‘క్వీన్’ రీమేక్ కూడా ఇబ్బందుల్లో పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. హిందీలో హిట్ కొట్టిన ‘క్వీన్’ ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ టైటిల్ రోల్ చేస్తున్నారు.

తెలుగు, మలయాళ భాషల్లో నీలకంఠ, తమిళ, కన్నడ భాషల్లో రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూలు షూటింగ్ ఫ్రాన్స్ లో నిర్వహించారు. అయితే, ముందుగా అనుకున్న బడ్జెట్ ప్లాన్ తేడా కొట్టడంతో, ఈ ప్రాజెక్టు ఆర్థికపరమైన కష్టాల్లో పడిందట. దాంతో ఏదో ఒక భాషలోని రీమేక్ ను ఆపేసే ఆలోచనలో నిర్మాత ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kajal
  • #Queen Movie
  • #Samantha

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

10 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

11 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

12 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 day ago

latest news

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

7 hours ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

9 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version