Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Indian 2: డైరక్షన్‌ గురించి కమల్‌ కీలక వ్యాఖ్యలు.. దీంతో క్లారిటీ

Indian 2: డైరక్షన్‌ గురించి కమల్‌ కీలక వ్యాఖ్యలు.. దీంతో క్లారిటీ

  • June 1, 2022 / 02:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Indian 2: డైరక్షన్‌ గురించి కమల్‌ కీలక వ్యాఖ్యలు.. దీంతో  క్లారిటీ

కోలీవుడ్‌ సినిమాలో రీసెంట్‌ కాంట్రవర్శీ అంటే ‘ఇండియన్‌ 2’ అనే చెప్పాలి. కమల్‌ హాసన్‌ సినిమాలకు కాంట్రవర్శీ అనేది కామన్‌ అవ్వొచ్చు. అయితే ఈ సినిమా విషయంలో కాంట్రవర్శీ కథతోనే, పేర్లతోనో కాదు. సినిమా షూటింగ్‌ విషయంలోనే. చిత్రీకరణ విషయంలో జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఆఖరికి సినిమా క్యాన్సిల్‌ అన్నారు, శంకర్‌ చేయడం లేదన్నారు, కమల్‌ హాసనే దర్శకత్వం వహిస్తారు అని కూడా అన్నారు. అయితే దీనిపై కమల్‌ హాసన్‌ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థతో మాట్లాడారట.

క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్‌ల ‘భార‌తీయుడు’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అలాగే ఆ సినిమా భారతీయులపై చూపించిన ప్రభావం కూడా చాలా గొప్పది. అలాంటి సినిమాకు సీక్వెల్‌ అనేసరికి చాలా హైప్‌ వచ్చింది. ‘ఇండియన్‌ 2’ అంటూ ఘనంగా సినిమా చిత్రీకరణ మొద‌లెట్టారు. ఈలోగా సినిమా చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరిగి కొంతమంది టీమ్‌ మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో నిర్మాత, దర్శకుడు శంకర్‌ మధ్య భేదాభ్రిప్రాయాలు వచ్చాయి. దీంతో సినిమా ఆగిపోయింది.

నిర్మాత‌, ద‌ర్శ‌కుడి మద్య క‌మ‌ల్ హాసన్‌ స‌యోధ్య కుద‌ర్చాల‌ని ప్ర‌య‌త్నించారు కానీ సాధ్యం కాలేదు. చివ‌రికి ఈ సినిమాకు క‌మ‌ల్ హాస‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని వార్తలొచ్చాయి. అయితే అదేం కాదని, ఈ సినిమా ఇంకా శంకర్‌ చేతిలోనే ఉందని చెప్పారట కమల్‌ హాసన్‌. త్వరలో ‘ఇండియన్‌ 2’ను శంక‌ర్‌ టేక‌ప్ చేస్తారు. ప్ర‌స్తుతం వేరే ప్రాజెక్టుతో శంకర్‌ బిజీగా ఉన్నారు. అదవ్వగానే మా సినిమా మొదలవుతుంది అని కమల్‌ హాసన్‌ చెప్పారట.

దర్శకత్వం గురించి కూడా కమల్‌ మాట్లాడారు. నేను ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేయాల‌ని అనుకుంటున్నారు. ఈ సమయంలో ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌తలు తీసుకుంటే నా ఆలోచన కుద‌ర‌దు. అందుకే దర్శకత్వ బాధ్య‌త ఇత‌రుల‌కు అప్ప‌గిస్తున్నాను అని చెప్పారు క‌మ‌ల్‌. ఈ లెక్కన రామ్‌ చ‌ర‌ణ్ సినిమా అవ్వ‌గానే ‘ఇండియన్‌ 2’ మొదలవుతుంది. ఈలోపు కమల్‌ వేరే సినిమా చేసుకుంటారన్నమాట.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Indian 2
  • #Kamal Haasan
  • #shankar
  • #Vikram

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

54 mins ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

21 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

10 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

17 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

18 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

20 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version