Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Bigg Boss Telugu 7: బిగ్ బాస్ 7 లో ఆ మాజీ క్రికెటర్ సిక్స్ కొట్టగలడా?

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ 7 లో ఆ మాజీ క్రికెటర్ సిక్స్ కొట్టగలడా?

  • July 19, 2023 / 08:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ 7 లో ఆ మాజీ క్రికెటర్ సిక్స్ కొట్టగలడా?

అన్ని బాషాల్లో బిగ్ బాస్ రియాలిటీ షోకు ప్రజల్లో మంచి క్రేజ్ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది.. ఇప్పుడు ఏడో సీజన్ ను జరుపుకోవడం కోసం ముహూర్తం ఫిక్స్ చేస్తుంది..ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఈ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే 7వ సీజన్‌ను ప్రారంభించనున్నట్లు ఇటీవల ఓ వీడియో ద్వారా తెలియజేశారు..

ఆ ప్రోమో విడుదల అయిన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఇప్పుడు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.. ఓ ఇండియా క్రికెటర్ కూడా ఇందులో పాల్గొననున్నారని వార్త హాట్ టాపిక్ అవుతుంది.. మొదటి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా చేయగా మిగిలిన సీజన్లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఏడో సీజన్‌కు కూడా కింగ్ నాగార్జున నే హోస్ట్‌గా చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సారి (Bigg Boss Telugu 7) బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా ఓ భారత మాజీ క్రికెటర్ అడుగుపెట్టబోతున్నాడట. అతడు మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వై.వేణుగోపాల రావు…అతడిని షోకి తీసుకువచ్చేందుకు బిగ్‌బాస్ బృందం గట్టి ప్రయత్నాలే చేస్తుందని ఆ వార్తల సారాంశం. దీనిపై ఇంత వరకు అటు బిగ్‌బాస్ నిర్వాహకులు గానీ, ఇటు వేణుగోపాల రావు గానీ స్పందించలేదు. మరీ ఇందులో ఎంత వరకు నిజం అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు..

ఇతని రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..భారత్ తరుపున చాలా తక్కువ మ్యాచులే ఆడాడు. 16 వన్లేల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 218 పరుగులు చేశాడు. ఒకే ఒక అర్థశతకం అతడి పేరిట ఉంది. అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పైనే చేశాడు. అత్యధిక స్కోరు 61 నాటౌట్‌. ఇక ఐపీఎల్‌లో దక్కన్‌ చార్జర్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున మొత్తం 65 మ్యాచులు ఆడి మూడు అర్థశతకాల సాయంతో 985 పరుగులు చేశాడు.. ఇక ఎవరు హౌస్ లో సందడి చేస్తారో చూడాలి..

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Telugu 7
  • #nagarjuna

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

4 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago

latest news

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

2 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

3 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

5 hours ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version