Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Dhanush: ‘లీడర్‌ 2’ కచ్చితంగా వస్తుందంటున్న శేఖర్ కమ్ముల!

Dhanush: ‘లీడర్‌ 2’ కచ్చితంగా వస్తుందంటున్న శేఖర్ కమ్ముల!

  • September 21, 2021 / 02:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush: ‘లీడర్‌ 2’ కచ్చితంగా వస్తుందంటున్న శేఖర్ కమ్ముల!

శేఖర్‌ కమ్ముల అంటే సెన్సిబుల్‌ లవ్‌స్టోరీస్, యూత్‌ ఫుల్‌ ప్రేమకథలు అనుకుంటుంటారు. అయితే ‘లీడర్‌’ లాంటి సినిమా కూడా తీసి మెప్పించారు. ఇప్పుడు మరోసారి తన ప్రేమకథల చట్రం నుండి బయటికొచ్చి ఓ సినిమా చేయబోతున్నారు. అందులోనూ పాన్‌ ఇండియా స్థాయిలోనట. అదే ధనుష్‌ సినిమా. ఇటీవల ఈ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి శేఖర్‌ కమ్ముల ఇటీవల ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు. ‘లవ్‌స్టోరీ’ సినిమా అంతా సిద్ధం చేసి…

ప్రస్తుతం ప్రచారం పనిలో ఉన్నారు శేఖర్‌ కమ్ముల. అంతేకాదు తర్వాత చేయబోయే సినిమాకు సంబంధించిన పనులు కూడా చూసుకుంటున్నారట. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే బేసిక్‌ కథ కూడా సిద్ధమైందట. విభిన్నమైన థ్రిల్లర్‌ జానర్‌లో ఈ సినిమా రూపొందించబోతున్నారట. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుందట. ముందుగా చెప్పుకున్నట్లు శేఖర్‌ కమ్ముల సినిమాల జాబితాలో ‘లీడర్‌’ లాంటి విభిన్నమైన సినిమా కూడా ఉంది. దానికి సీక్వెల్‌ వస్తుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి.

అయితే స్పష్టమైన సమాచారం మాత్రం ఇప్పుడొచ్చింవది. అయితే సినిమా ఎప్పుడు, ఎలా అనేది చెప్పకపోయినా ‘లీడర్‌’కి సీక్వెల్‌ చేయాలన్న ఆలోచన ఉందని మాత్రం శేఖర్‌ కమ్ముల చెప్పారు. అలాగని తొలి భాగానికి కొనసాగింపులా ఉండదట. ఈసారి మరో కొత్త కథ చెప్తారట. రానాతో పాటు తొలి భాగంలో ఉన్న కీలకమైన పాత్రలతోనే సీక్వెల్‌ రూపొందిస్తా అని శేఖర్‌ కమ్ముల చెప్పారు. అయితే ఎప్పుడు సినిమా ఉంటుంది అనేది మాత్రం చెప్పలేదు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sekhar Kammula
  • #Leader
  • #Leader 2
  • #Sekhar Kammula

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

7 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

16 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

19 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

20 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

11 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

18 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

18 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

18 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version