Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kalki 2898 AD: కల్కిలో కమల్ రోల్ పై ఫుల్ క్లారిటీ ఇదే.. విశ్వరూపం చూపిస్తారంటూ?

Kalki 2898 AD: కల్కిలో కమల్ రోల్ పై ఫుల్ క్లారిటీ ఇదే.. విశ్వరూపం చూపిస్తారంటూ?

  • May 21, 2024 / 09:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: కల్కిలో కమల్ రోల్ పై ఫుల్ క్లారిటీ ఇదే.. విశ్వరూపం చూపిస్తారంటూ?

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ  సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా విడుదలకు ఐదు వారాల సమయం ఉండగా ఈ సినిమాలో కమల్ హాసన్ (Kamal Haasan) విలన్ రోల్ లో కనిపించనున్నారు. అయితే కమల్ హాసన్ పాత్ర నిడివికి సంబంధించి ప్రేక్షకుల్లో ఒకింత గందరగోళం నెలకొంది. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  పార్ట్1 లో కమల్ పాత్ర నిడివి 20 నిమిషాలు అని సమాచారం అందుతోంది.

కల్కి 2898 ఏడీ పార్ట్2 లో కమల్ పాత్ర నిడివి ఏకంగా 90 నిమిషాలు అని సమాచారం అందుతోంది. కల్కిలో కమల్ రోల్ పై ఫుల్ క్లారిటీ ఇదేనంటూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కమల్ తన పాత్రతో విశ్వరూపం చూపిస్తారంటూ కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కల్కి సినిమాకు కమల్ రోల్ హైలెట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!
  • 2 ఫేక్ వీడియో రిలీజ్ చేసి అడ్డంగా బుక్కైపోయిన హేమ
  • 3 లవ్ మేకింగ్ సీన్స్ గురించి తమన్నా కామెంట్స్ వైరల్.!

పుష్ప ది రైజ్ (Pushpa: The Rise)  క్లైమాక్స్ లో ఫహద్ ఫాజిల్   (Fahadh Faasil) రోల్ క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చినట్టుగా కల్కి 2898 ఏడీ సినిమాలో కమల్ పాత్ర ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. కమల్ పాత్ర విలనిజం ఊహించని స్థాయిలో ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో అన్ని పాత్రలకు వేర్వేరు భాషలకు చెందిన ప్రముఖ నటులను ఎంచుకున్నారు. కల్కి సినిమా అప్ డేట్స్ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నాయి.

ఈ ఏడాది విడుదల కానున్న సినిమాలలో ఎక్కువమంది కల్కి సినిమాపైనే ఆసక్తి చూపిస్తున్నారు. కల్కి సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా సాధించే రికార్డులు మామూలుగా ఉండవని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కల్కి మూవీలో గూస్ బంప్స్ మూమెంట్స్ కు కొదువ లేదని తెలుస్తోంది. కల్కి మూవీకి భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ మొత్తానికి ప్రముఖ ఓటీటీ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

8 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

9 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

10 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

10 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

22 hours ago

latest news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

3 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

4 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

6 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

22 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version