Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆసక్తికర కామెంట్ చేసిన అను ఇమ్యానుయేల్.!

ఆసక్తికర కామెంట్ చేసిన అను ఇమ్యానుయేల్.!

  • April 30, 2018 / 08:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆసక్తికర కామెంట్ చేసిన అను ఇమ్యానుయేల్.!

విదేశీ బ్యూటీ అను ఇమ్యానుయేల్ నటించిన గత చిత్రాలు అజ్ఞాతవాసి, ఆక్సిజన్ రెండూ అపజయం పాలయ్యాయి. అయినా ఆమెపై క్రేజ్ తగ్గలేదు. ఆకర్షించే అందం.. ఆకట్టుకునే అభినయం ఆమెకు అభిమానులను తెచ్చి పెడుతోంది. తాజాగా ఆమె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. నా పేరు సూర్య సినిమాలో బన్నీకి జోడీగా నటించారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీ 4 న థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో ఈ బ్యూటీ జోరుగా పాల్గొంటున్నారు. సోషల్ మీడియా వేదికపై అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పారు.

మీకు ఇష్టమైన ఫుడ్ ఏమిటని ఓ అభిమాని ప్రశ్నించగా అందుకు ఆమె ఇలా స్పందించారు. ‘‘చైనీస్‌, ఇటాలియన్‌ వంటకాలంటే బాగా ఇష్టం. ఇక్కడ గ్రిల్‌ చికెన్‌ను ఎక్కువగా తింటున్నాను. హోటల్స్ లో  నాకు నచ్చిన ఇతర డిషెస్‌ ఏవీ లేవని తెలిసినప్పుడు నా మనసు ఆటోమేటిగ్గా గ్రిల్‌ చికెన్‌ వైపే వెళ్తుంది’’ అని అన్నారు. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడగగా.. “‘నాకు నచ్చినవ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇప్పటిదాకా అలాంటి వ్యక్తి నాకు కనబడలేదు. ఒకవేళ ఎదురైతే వెంటనే అతనికి నా ఫోన్‌ నెంబర్‌ ఇచ్చేసి నా మనసులోని మాటను చెప్పేస్తాను’’ అని అను వివరించారు. నా పేరు సూర్యతో పాటు శైలజ రెడ్డి అల్లుడు సినిమాలోనూ అను నటిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ పైన ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anu Emmanuel
  • #Celebrities News Updates
  • #filmy focus
  • #Latest Telugu Movie News Uodates
  • #Naa Peru Surya Movie Promotions

Also Read

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

related news

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

trending news

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

52 seconds ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

3 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

3 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version