Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Jacqueline Fernandez: ‘కిక్‌’ భామ జాక్వెలిన్‌ బర్త్‌డే ముచ్చట్లు మీకోసం..!

Jacqueline Fernandez: ‘కిక్‌’ భామ జాక్వెలిన్‌ బర్త్‌డే ముచ్చట్లు మీకోసం..!

  • August 12, 2021 / 09:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jacqueline Fernandez: ‘కిక్‌’ భామ జాక్వెలిన్‌ బర్త్‌డే ముచ్చట్లు మీకోసం..!

బాలీవుడ్‌లో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ లెక్కే వేరు. సగటు కమర్షియల్‌ హీరోయిన్‌లా సినిమాలు చేస్తుంటుంది కానీ… ఇవే సినిమాలు చేయాలని ఎక్కడా గిరి గీసుకోదు. హీరోయిన్‌ పాత్రలకు సై అంటుంది, ఐటెమ్‌ సాంగ్స్‌కి సైసై అంటుంది. అందుకే బాలీవుడ్‌ జాకీ… అంటే అందరికీ ఇష్టం. ఆమె గురించి చాలామంది చాలా విషయాలు తెలుసు. కానీ ఈ రోజు ఆమె జన్మదినం సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం…

* జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ మన దేశస్థురాలు కాదు అని అందరికీ తెలిసిన విషయమే. ఆమె శ్రీలంకకు చెందిన ముద్దుగుమ్మ. అయితే ఇక్కడో పాయింట్‌ ఉంది. ఆమె తండ్రి శ్రీలంకకు చెందినవారు. మాతృమూర్తి మలేసియాకు చెందినవారు. ఆమె పూర్వీకులు కెనడాకు చెందినవారు కావడం గమనార్హం.

* జాక్వెలిన్లో మూడు దేశాలకు సంబంధించిన మూలాలు ఉన్నాయి. అంటే కెనడా, శ్రీలంక, మలేసియాకు చెందిన జాక్వెలిన్‌ పెరగిందంతా బహ్రెయిన్‌లోనట.

* జాక్వెలిన్‌కు ఒక అక్క, ఇద్దరు అన్నలు ఉన్నారు. అంటే మన జాకీ వాళ్లింట్లో ఆఖరి ముద్దుల కూతురు అన్నమాట.

* బహ్రెయిన్‌లో ఉన్నప్పుడు జాక్వెలిన్‌ స్ట్రీట్‌ రేసింగ్‌లో పాల్గొనేదట. అమ్మాయిలు మాత్రమే పాల్గొనే రేసులో జాకీ చాలాసార్లు గెలిచిందట. అంటే ఆమె మీద అలాంటి కథ రాయొచ్చు.. అలాంటి ఆలోచన ఎవరు చేస్తారో

* జాక్వెలిన్‌ సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి మాస్‌ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత శ్రీలంకలో టెలివిజన్‌ రిపోర్టర్‌గా పని చేసింది కూడా. ఆ తర్వాత మోడలింగ్‌ వైపు వచ్చేసింది.

* జాక్వెలిన్‌కు స్పానిష్‌ లాంగ్వేజ్‌ వచ్చు. అలాంటి ఫ్రెంచ్‌, అరబిక్‌ భాషల్లోనూ ప్రవేశం ఉంది. భాషను అభివృద్ధి చేసుకోవడానికి ఆమె బెర్లిట్జ్‌ స్కూల్‌ ఆఫ్‌ లాంగ్వేజెస్‌లో చేరింది.

* డ్యాన్స్‌ అంటే ఈ శ్రీలంక అందానికి చాలా ఇష్టం. దానిని ఆమెను వర్కౌట్‌లా భావిస్తుందట. ఆమె జాజ్‌ బేలట్‌ డ్యాన్స్‌లో శిక్షణ కూడా తీసుకుంది.

* జాక్వెలిన్‌కు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తే గుర్రంతో చాలా ఫొటోలు కనిపిస్తాయి.

* జంతువులంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తుంటుంది జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌. అందుకుగాను ఆమెను ‘వుమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా 2014లో పెటా గుర్తించింది.

* 2008, 2011లో ప్రచురించిన ‘వరల్డ్‌ సెక్సీయెస్ట్‌ ఉమెన్‌’ జాబితాలో జాక్వెలిన్‌ 12వ స్థానంలో నిలిచింది. 2013 మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమన్‌ లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచింది.

* 2014లో వెలువరించిన టాప్‌ 100 ఫోర్బ్స్‌ సెలబ్రిటీ జాబితాలో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. ఆదాయం, పాపులారిటీ ప్రకారం ఈ జాబితా ప్రకటిస్తుంటారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jacqueline Fernandez
  • #Actress Jacqueline Fernandez
  • #Jacqueline
  • #Jacqueline Fernandez

Also Read

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

related news

trending news

17 mins ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

2 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

3 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

3 hours ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version