Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Uppena Movie: ‘నీ కళ్లు నీలి సముద్రం…’ శ్రీమణి ఏమన్నారంటే?

Uppena Movie: ‘నీ కళ్లు నీలి సముద్రం…’ శ్రీమణి ఏమన్నారంటే?

  • May 23, 2021 / 09:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Uppena Movie: ‘నీ కళ్లు నీలి సముద్రం…’  శ్రీమణి ఏమన్నారంటే?

సంగీతం, పాటలు ప్రేక్షకుణ్ని థియేటర్‌ దగ్గరకు తీసుకొస్తాయి అని మనకు తెలియజేసిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో దీనిని నిరూపించిన సినిమాలు అంటే ‘అల వైకుంఠపురములో…’, ‘ఉప్పెన’ అని చెప్పొచ్చు. మొదటి సినిమా గురించి, అందులో పాటల గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక రెండో సినిమా గురించి, అందులో పాటల గురించి చెప్పాలంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాట ‘నీలి కళ్లు నీలి సముద్రం…’ పాట. సినిమా రిలీజ్‌కు సంవత్సరం ముందే ఈ పాట విడుదల చేశారు. సినిమా విడుదలయ్యేవరకు ఈ పాట వినిపిస్తూనే ఉంది. సినిమా వచ్చి హిట్‌ అయిన తర్వాత… ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. మరి అలాంటి హిట్‌ పాట గురించి ఆ గీత రచయిత శ్రీమణి ఏమన్నారో తెలుసా?

హీరో తన మనసులో దాచిన ప్రేమను చూపించే పాట కోసం చర్చలు మొదలయ్యాయట. దానికి గోదావరి జిల్లాల్లో ప్రాముఖ్యం ఉన్న ముస్లిం బషీర్‌బేబీ తిరునాళ్ల నేపథ్యం అనుకున్నారు. దాంతో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ‘ఖవాలి’ శైలిలో సంగీతం ఇచ్చారట. దీంతో ఓ హిందీ పల్లవి రాయించి, పాడించారట. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్‌ ‘నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం’ అంటూ పల్లవి చెప్పారు. ఇక ఆ పాటను పూర్తి చేసే పని శ్రీమణికి ఇచ్చారట. కథకు తగ్గట్టూ హీరో దాచుకున్న ప్రేమను చెప్పాలి. అయితే అందరికీ అర్థమయ్యే సులభమైన పదాలు ఉండాలి. అలా ఈ పాట రాయడం శ్రీమణి మొదలుపెట్టారట.

తొలి ప్రేమ అనగానే శ్రీమణికి వరుసగా చరణాలు వచ్చేశాయట. అలా అవి ఎనిమిది వరకు సిద్ధమయ్యాయట. అందులోంచి సంగీత దర్శకుడు నచ్చినవి ఎంచుకున్నారట. అలా చరణాలు పూర్తయ్యాక పల్లవి మీదకు వచ్చార శ్రీమణి. ‘నీ కన్ను నీలి సముద్రం…’ ఇచ్చిన దేవిశ్రీ ఇచ్చిన పదాలకు ‘నీ నవ్వు ముత్యాలహారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం’ అని కలిపారట. అలా పాట సిద్ధమైందట. పాట విన్నవెంటనే దర్శకుడు బుచ్చిబాబు, సుకుమార్‌కి బాగా నచ్చిందట. ఆ తర్వాత అందరూ లూప్‌లో వినే పాట అయిపోయింది. ఇదంతా చదివాక మళ్లీ ఈ పాట వినేయాలనుందా. ఇంకేం ఆలస్యం వినేయండి మరి.

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #devi sri prasad
  • #Kirti Shetty
  • #Panja Vaishnav Tej
  • #Sree Mani

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

related news

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

11 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

12 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

9 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

10 hours ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

12 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

13 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version