Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ప్రభాస్ 19 మూవీలో ఫ్యాన్స్ ని ఊరించే అంశాలు

ప్రభాస్ 19 మూవీలో ఫ్యాన్స్ ని ఊరించే అంశాలు

  • February 13, 2017 / 11:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ 19 మూవీలో ఫ్యాన్స్ ని ఊరించే అంశాలు

యువ దర్శకుడు సుజీత్ కల ఫలించింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా తీయాలనే కోరికకు ఈ రోజు తొలి అడుగుపడింది. వీరి కాంబినేషన్లో సినిమా నేడు లాంఛనంగా ప్రారంభమయింది. ఈ చిత్రంపై భారీ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కి కారణాలు అనేకం ఉన్నాయి.. వాటిలో మొదటిది  ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడం. ఇది వరకు డార్లింగ్ ఎప్పుడూ పోలీస్ పాత్ర చేయలేదు. భారీ కటౌట్ కలిగిన ప్రభాస్ పోలీస్ డ్రస్ వేస్తే ఆ యూనిఫామ్ కే కొత్త పవర్ రావడం గ్యారంటీ. ఇక రెండో అంశం బ్యానర్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రభాస్ మిర్చి సినిమా తీశారు. ఈ మూవీ అతని కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మళ్ళీ ఇప్పుడు ఈ మూవీ చేస్తున్నారు. 150 కోట్లతో నిర్మితం కానున్న ఈ సినిమా బాహుబలి తర్వాత రెబల్ స్టార్ కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. ప్రచారానికి దూరంగా పనికి దగ్గరగా ఉండే టెక్నీషియన్ మధి. ఈయన ‘మిర్చి, శ్రీమంతుడు, ఘాజి’ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

ఇప్పుడు ప్రభాస్ 19 కి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ అంశం కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కి బూస్ట్ ని ఇస్తోంది. ఒక సారి జాతీయ అవార్డు అందుకోవడమే గ్రేట్. అటువంటిది నాలుగు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఈ సినిమా టీమ్లో ఉన్నారు. ఇక ఖర్చు పెట్టే ప్రతి పైసా వెండితెరపైన కనిపించాల్సిందే. డార్లింగ్ అభిమానుల్ని ఊరిస్తోన్న మరో అంశం సంగీత త్రయం.  జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న వీరు గతంలో “కొంచెం ఇష్టం కొంచెం కష్టం” సంగీతం అందించారు. ఇప్పుడు ప్రిన్స్ సినిమాకోసం ప్రాణం పోయనున్నారు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే  ప్రభాస్ 19 మూవీ క్రేజీ ప్రాజక్ట్ అయింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bahubali
  • #Director Sujeeth
  • #Hero Prabhas
  • #Krishnam Raju
  • #Prabhas

Also Read

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

related news

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

Prabhas: దెబ్బకు డార్లింగ్ ఫ్యాన్స్ సైలెంట్.. ఓటీటీలో ఇంకెన్ని తిప్పలో

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

trending news

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

32 mins ago
మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

38 mins ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

1 hour ago
NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

2 hours ago
Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

3 hours ago

latest news

RTC Cross Roads: మరో మల్టీప్లెక్స్.. సింగిల్ స్క్రీన్స్ వైబ్ మిస్ అయినట్లే..

38 seconds ago
Euphoria Movie : స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన భూమిక..! ఎందుకు అంటే..?

39 mins ago
Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

3 hours ago
Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

4 hours ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version