Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Prashanth Neel: ‘కేజీయఫ్‌ ’ డైరక్టర్‌ గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం..!

Prashanth Neel: ‘కేజీయఫ్‌ ’ డైరక్టర్‌ గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం..!

  • April 22, 2022 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Neel: ‘కేజీయఫ్‌ ’ డైరక్టర్‌ గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం..!

‘‘మా తాత చనిపోతే సొంత ఇల్లు లేని కారణంగా అంత్యక్రియలు చేయడానికి కూడా ఇబ్బంది ఎదురైంది. దీంతో రాత్రికి రాత్రే ఆంధ్రప్రదేశ్‌లోని మా గ్రామానికి తీసుకెళ్లాల్సి వచ్చింది’’ అంటూ ఈ మధ్య చెప్పారు ‘కేజీయఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. దీంతో ప్రశాంత్‌ది ఏపీనా.. ఎక్కడ? అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే ఈ వివరాలను ప్రముఖ మీడియా సంస్థ బయటకు తీసుకొచ్చింది. వాటి ప్రకారం ప్రశాంత్‌ నీల్‌ది ఒకప్పటి అనంతపురం జిల్లా, ఇప్పటి శ్రీసత్యసాయి జిల్లా.

Click Here To Watch NOW

‘కేజీయఫ్’ ప్రమోషన్లలో భాగంగా ప్రశాంత్‌ నీల్‌ తాను తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తినే అని చెప్పారు. అంతే కాదు ‘కేజీయఫ్‌ 2’లో హీరో తన తల్లి సమాధిని అమాంతం తీసుకు వచ్చి సొంత ఇలాఖాలో పెట్టేసుకుంటాడు. అసలు ఆ ఆలోచన తన జీవితంలోంచి వచ్చిందే అని కూడా చెప్పారు ప్రశాంత్‌. కొన్నేళ్ల క్రితం తన తాత చనిపోతే సొంత ఇల్లు లేని కారణంగా అంత్యక్రియలు చేయడానికి ఇబ్బంది ఎదురయిందని, దాంతో రాత్రికి రాత్రి ఏపీలోని తమ గ్రామానికి తీసుకెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.

జీవితంలో బాగా సంపాదించి, స్థిరపడిన తర్వాత అలాగే తనకు ఎంతో ఇష్టమైన తన తాత సమాధిని… తెచ్చుకోవాలనుకున్నానని చెప్పారు ప్రశాంత్‌ నీల్‌. అయితే అది తనకు సాధ్యం కాలేదు కాబట్టి, ఆ ఆలోచనను సినిమాలో పెట్టానని చెప్పారు. దీంతో ఆయన ఏ ప్రాంతానికి చెందినవారు అని వెతకడం మొదలుపెట్టారు నెటిజన్లు. ఈ క్రమంలో ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర మండలంలోని నీలకంఠాపురం గ్రామానికి చెందిన వారని తెలిసిందట. పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్వగ్రామం నీలకంఠాపురమే.

‘కేజీయఫ్‌’ రెండు సినిమాల విజయంతో ఆ ప్రాంత వాసులు ఆనందపడుతున్నారట. తమ ప్రాంతవాసి ఇలాంటి గొప్ప సినిమా చేయడం ఆనందంగా ఉంది అని చెబుతున్నారు ఆ ప్రాంత వాసులు అంతేకాదు ఇనాయత్‌ ఖలీల్‌గా ‘కేజీయఫ్‌ 2’లో కనిపించిన బాలకృష్ణ కూడా ప్రశాంత్‌ నీల్‌కి బంధువే అని సమాచారం.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashanth Neel
  • #KGF
  • #KGF2
  • #Prashanth
  • #Prashanth Neel

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

7 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

21 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

21 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

22 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

22 hours ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

8 mins ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

13 mins ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

3 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

5 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version