Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balakrishna: ట్వీటేసినంత మాత్రాన.. ఎన్టీఆర్ ని.. బాలయ్య దగ్గరకి తీసుకుంటాడా?

Balakrishna: ట్వీటేసినంత మాత్రాన.. ఎన్టీఆర్ ని.. బాలయ్య దగ్గరకి తీసుకుంటాడా?

  • September 7, 2024 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ట్వీటేసినంత మాత్రాన.. ఎన్టీఆర్ ని.. బాలయ్య దగ్గరకి తీసుకుంటాడా?

నందమూరి ఫ్యామిలీలో ఉండే గొడవలు ఎప్పుడూ మీడియాలో హైలెట్ అవుతూ ఉంటాయి.ఇటీవల జరిగిన బాలయ్య (Balakrishna) స్వర్ణోత్సవ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. అంతకు ముందు సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు కూడా ఎన్టీఆర్ డుమ్మా కొట్టాడు. అంతేకాకుండా మొన్నామధ్య ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) , కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ..ల ఫ్లెక్సీలు తీయించేశాడు బాలయ్య. ఇలాంటివన్నీ చూశాక, ‘ఎన్టీఆర్ – బాలయ్య..ల మధ్య సఖ్యత లేదు’ అని చెప్పడం పెద్ద వింతేమీ కాదు.

Balakrishna

నందమూరి అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే.. ఈరోజు బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి ప్రకటన వచ్చింది. ఈ సినిమాతో బాలయ్య (Balakrishna) చిన్న కూతురు తేజస్విని కూడా నిర్మాతగా ఎంట్రీ ఇస్తుంది. సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆమె సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 35 చిన్న కథ కాదు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

Mokshagnya

ఇదిలా ఉంటే.. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రకటన గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తాడు అని ఎవ్వరూ ఊహించింది లేదు. అయితే అందరినీ ఎన్టీఆర్ సర్ప్రైజ్ చేస్తూ.. మోక్షజ్ఞకి బర్త్ డే విషెస్ తో పాటు.. తన డెబ్యూ మూవీకి బెస్ట్ విషెస్ కూడా చెబుతూ ఓ ట్వీట్ వేశాడు. సో పెద్ద వాళ్ళతో ఎలా ఉన్నా..

బాలయ్య (Balakrishna) కొడుకు కూతుర్లతో అంటే తమ్ముడు, చెల్లెళ్ళతో ఎన్టీఆర్ బాగానే ఉంటాడు అని ఈ ట్వీట్ తో ఓ క్లారిటీ వచ్చింది. అలా అని ఎన్టీఆర్- బాలయ్య..ల మధ్య ఉన్న గ్యాప్ తొలగిపోయింది అని కచ్చితంగా చెప్పలేం. ఒకవేళ ఎన్టీఆర్ నిజంగానే తగ్గినా.. బాలయ్య అతన్ని చేరదీస్తాడు అనేది డౌటే. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంకి అయినా వీళ్ళు కలిసిపోతారేమో చూడాలి.

23 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’.. ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Jr Ntr

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

2 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version