Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » రాజమౌళి పెర్ఫెక్షన్ కి నిదర్శనం!

రాజమౌళి పెర్ఫెక్షన్ కి నిదర్శనం!

  • December 18, 2020 / 10:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి పెర్ఫెక్షన్ కి నిదర్శనం!

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా యూనిట్ 55 రోజుల భారీ షెడ్యూల్ ని హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొన్నారు.

ఈ 55 రోజుల షెడ్యూల్ లో భారీ పోరాట సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరించారు. అయితే ఇప్పుడు షెడ్యూల్ కి సంబంధించిన ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి రాత్రింబవళ్లు 55 రోజుల పాటు కష్టపడింది కేవలం 8 నిమిషాల ఫైట్ సీన్ కోసమని అంటున్నారు. తన సినిమాల పెర్ఫెక్షన్ విషయంలో రాజమౌళి అసలు రాజీపడరు. అందుకే ఆయన సినిమాలు అనుకున్న సమయానికి విడుదల కావు. ఆలస్యమైనప్పటికీ ప్రేక్షకులను మాత్రం బాగా ఎంటర్టైన్ చేస్తాయి.

ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో ఫియట్ సీన్ కూడా అలానే ఉంటుందట. ఈ ఎనిమిది నిమిషాల ఫైట్ సీన్ సినిమాకి చాలా కీలకమని.. అందుకే రాజమౌళి అన్ని రోజులపాటు చిత్రీకరించాల్సి వచ్చిందని సమాచారం. క్లైమాక్స్ లో వచ్చే ఈ ఫైట్ సీన్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి మరో షెడ్యూల్ ని మొదలుపెట్టారు. ఇందులో అలియాభట్ కూడా పాల్గొంది.

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Jr Ntr
  • #NTR
  • #Oliva Maris

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

7 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

9 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

10 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version