Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Kumari Aunty: సెలబ్రిటీగా మారిన కుమారి ఆంటీ!

Kumari Aunty: సెలబ్రిటీగా మారిన కుమారి ఆంటీ!

  • February 3, 2024 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kumari Aunty: సెలబ్రిటీగా మారిన కుమారి ఆంటీ!

కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు.. జీవనోపాధి కోసం ఈమె రోడ్డు పక్కన వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తూ ఉండేవారు అయితే ఈమె ఫుడ్ స్టాల్ వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వారు మీడియా వారు వెళ్లి ఈమెను ఇంటర్వ్యూ చేయడంతో చాలా పాపులర్ అయ్యారు. ఎంత పాపులారిటీ అంటే ఏకంగా సినిమా సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు వచ్చే అంత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఈమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడమే కాకుండా మరి కొంతమంది తన వద్ద కర్రీస్ తీసుకువెళ్తారు అంటూ కూడా కామెంట్స్ చేశారు అయితే ఈ పాపులారిటీతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈమె ఫుడ్ టెస్ట్ చేయడం కోసం పెద్ద ఎత్తున కస్టమర్లు వచ్చేవారు దీంతో ట్రాఫిక్ కష్టాలు రావడంతో ట్రాఫిక్ పోలీసులు ఈమె ఫుడ్ స్టాల్ పై చర్యలు తీసుకున్నారు.

ఇలా ఫుడ్ స్టాల్ క్లోజ్ చేయించడంతో పెద్ద ఎత్తున ఈ విషయం వార్తలలో నిలిచారు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి చొరవ వల్ల తిరిగి తన బిజినెస్ ప్రారంభించారు. ఇలా ఫుడ్ స్టాల్ నడుపుతూ ఎంతో పాపులర్ అయినటువంటి కుమారి ఆంటీ కి బుల్లితెరపై కూడా అవకాశాలు వస్తున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు ఇవే ప్రశ్నలు ఎదురయ్యాయి.మీకు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో అవకాశం వచ్చింది కదా అసలు ఎప్పుడు వచ్చింది మీరు ఎప్పుడు కనిపించబోతున్నారనే ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ ప్రశ్నకు ఈమె నవ్వుతూ దయచేసి ఇలాంటి ప్రశ్నలు అడగకండి అంటూ సమాధానం చెప్పకుండానే దాటవేశారు. దీంతో ఈ కార్యక్రమంలో కనిపించడం పక్కా అని తెలుస్తోంది. ఏది ఏమైనా (Kumari Aunty) కుమారి ఆంటీ మాత్రం సెలబ్రిటీగా మారిపోయారని చెప్పాలి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kumari Aunty
  • #Sridevi Drama Company

Also Read

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

related news

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

trending news

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

5 mins ago
Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

4 hours ago
Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

5 hours ago
Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

6 hours ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

7 hours ago

latest news

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

6 hours ago
Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

7 hours ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

8 hours ago
Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version