Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Coolie Badge: రజనీకాంత్‌ చేతిలో కనిపించే బ్యాడ్జీ వెనక ఎమోషనల్ స్టోరీ.. ఏంటో తెలుసా?

Coolie Badge: రజనీకాంత్‌ చేతిలో కనిపించే బ్యాడ్జీ వెనక ఎమోషనల్ స్టోరీ.. ఏంటో తెలుసా?

  • August 4, 2025 / 03:39 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Coolie Badge: రజనీకాంత్‌ చేతిలో కనిపించే బ్యాడ్జీ వెనక ఎమోషనల్ స్టోరీ.. ఏంటో తెలుసా?

‘కూలీ’ సినిమా పోస్టర్లు ఒక్కొక్కటిగా రిలీజ్‌ చేస్తూ వచ్చారు. రజనీకాంత్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసినప్పుడు ఓ విషయం మీద అందరి దృష్టి పడింది. అదే ఆయన పట్టుకున్న బ్యాడ్జి నెంబరు. సినిమా దేవా అనే కూలీ పాత్రలో రజనీ నటిస్తున్నారని, అతని బ్యాడ్జి నెంబరు 1421 అని చెప్పారు. ఎందుకు ప్రత్యేకంగా ఆ నెంబరు పెట్టారు అనే డౌట్‌ చాలా మందికి ఉండి ఉంటుంది. సినిమా ప్రచారంలో చెబుతారులే అనుకున్నారు కొందరు. వాళ్లందరూ అనుకున్నది నిజమే. ఆ బ్యాడ్జి నెంబరు వెనుక ఓ ఎమోషనల్‌ స్టోరీ ఉంది.

Coolie Badge

‘కూలీ’ సినిమా ఆడియో రిలీజ్‌, ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. ఆ వేదిక మీద దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు ఎన్నో చెప్పారు. అందులో ఈ కూలీ బ్యాడ్జి విషయం కూడా ఉంది. లోకేష్ తండ్రి బస్ కండక్టర్. ఆయన కూలీ బ్యాడ్జ్ నంబర్ 1421. తన తండ్రికి గుర్తుగా ఆ బ్యాడ్జి నంబర్‌ను ‘కూలీ’ బ్యాడ్జ్ నంబర్‌గా పెట్టి నా తండ్రికి అంకితం ఇచ్చానని లోకేష్ కనగరాజ్ చెప్పారు.

Interesting story on coolie badge

ఇది మా నాన్న బ్యాడ్జ్ నంబర్. ఆయన బస్ కండక్టర్ అని రజనీకాంత్‌కు చెప్పినప్పుడు ‘మీ తండ్రి కండక్టర్ అని మీరు నాకు ఎందుకు చెప్పలేదు?’ అని అడిగారు. నా తండ్రి రజనీకాంత్ గురించి తనకు తానుగా చెప్పదల్చుకోలేదని, ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాలని అనుకున్నానని రజనీకాంత్‌కు చెప్పారట లోకేశ్‌ కనగరాజ్‌. ఆయన అడిగినప్పుడు చెబితే అప్పుడు అది మరింతగా గుర్తుండిపోతుందని తాను అనుకున్నానని లోకేశ్‌ అన్నారు. అదే జరిగింది అని చెప్పారు.

Interesting story on coolie badge

ఇక ఈ సినిమా గురించి చూస్తే ఆగస్టు 14న సినిమాను విడుదల చేస్తున్నారు. రజనీకాంత్‌, శ్రుతి హాసన్‌, ఉపేంద్ర, ఆమిర్‌ ఖాన్‌, సౌబిన్‌ సాహిర్‌, నాగార్జున ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి.

నన్ను అవమానించారు.. ఎన్నో పరీక్షలు పెట్టారు.. అజిత్‌ ఇంకా ఏం చెప్పాడంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shruti Haasan
  • #Akkineni Nagarjuna
  • #Coolie
  • #Lokesh Kanagaraj
  • #Rajinikanth

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

48 mins ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

3 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

24 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

3 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

4 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version