Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అఖిల్ 2 సినిమాకి సరికొత్త టైటిల్ ?

అఖిల్ 2 సినిమాకి సరికొత్త టైటిల్ ?

  • June 23, 2017 / 06:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ 2 సినిమాకి సరికొత్త టైటిల్ ?

టాలీవుడ్ లో నాగ్ అండ్ కొ ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ పంధాలో…తమ రేంజ్ కి తగ్గ సినిమాలతో దూసుకుపోతూ ఉంటారు. అయితే అదే క్రమంలో టాలీవుడ్ లో సేటిమెంట్స్ విషయంలో అసలు ఏమాత్రం వెనుకడారు అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇదిలా ఉంటే అసలు మ్యాటర్ లోకి వెళితే…టాలీవుడ్ లో టాప్ హీరోస్ లిస్ట్ తో తన కుమారుణ్ణి ఉంచాలి అన్న ఆలోచనతో ఎన్నో కసరత్తులు చేస్తూ దగ్గర ఉంది మరీ సినిమాలను నిర్మించి తెరకెక్కిస్తున్నాడు మన కింగ్ నాగార్జున. అయితే అదే క్రమంలో రెండో కుమారుడు తొలి సినిమా అఖిల్ భారీ డిజాస్టర్ గా మారడంతో ఇప్పుడు రెండో సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టారు అఖిల్ అండ్ కో. ఇదిలా ఉంటే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన పలు యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్  షెడ్యూల్ ముగిసింది. యాక్షన్ అండ్ లవ్ జోనర్ గా చిత్రీకరింపబడుతున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పై ఇప్పటికే రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

అందులో ముఖ్యంగా ఈమూవీకి ‘జున్ను’ అన్న టైటిల్ పెడతారని ఇప్పటికే వార్తలు వార్తలు రావడంతో, ఒక్కసారిగా ఈ టైటిల్ పై ఆన్‌లైన్ లో చర్చ మొదలవ్వడమే కాకుండా…ఈ టైటిల్ పై నెగేటివ్ టాక్ వచ్చింది. ఇక ఆ క్రమంలో మరొక కొత్త టైటిల్ కోసం ఈ సినిమా యూనిట్ చాల తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు టాక్. ఇక టైటిల్ విషయంలో నాగ్ కాత చొరవ చూపించి…ఈసినిమా టైటిల్ కు సంబంధించి నాగార్జున ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం…ఏంటి ఆ నిర్ణయం అంటే…నాగార్జున గతంలో నటించి ఘోరంగా ఫెయిల్ అయిన సినిమా ‘నిర్ణయం’ మూవీలోని ‘హలో గురూ ప్రేమకోసమే’ పాట అప్పట్లో సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అదే క్రమంలో అదే పాటను టైటిల్ గా అఖిల్ సినిమా కోసం పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో నాగార్జున టీమ్ ఉన్నట్లు టాక్. టైటిల్ మంచి రొమ్యాంటిక్ గా ఉంది…మరి ఈ సినిమాని మన వాళ్ళు ఎలా ఆదరిస్తారో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Alia Bhatt
  • #akhil
  • #Akhil 2nd Movie
  • #Akhil Akkineni
  • #Director Vikram Kumar

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

1 hour ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

3 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

4 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

23 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

1 day ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version