Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాలకృష్ణ, పూరి చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్

బాలకృష్ణ, పూరి చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్

  • March 28, 2017 / 10:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలకృష్ణ, పూరి చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్

నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. మొదటి షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేసిన పూరి నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెల నుంచి మొదలు పెట్టనున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత బాలయ్య చేస్తున్న ఈ  సినిమాకి టపోరి అనే టైటిల్ ఫిక్స్ చేశారని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. చిరంజీవి పాటలోని ఆ పదంతో పేరు పెడితే అంగీకరించమని బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహించడంతో ఆ పేరుని మార్చారు. మాఫియా నేపథ్యంలో సాగే బాలకృష్ణ 101 వ ఫిలింకి ఉస్తాద్ అనే పేరుని డైరక్టర్ ఖరారు చేసినట్లు సమాచారం.

బాలయ్య పక్కన నూతన నటి ముస్కాన్ నటిస్తున్నట్లు ప్రకటించిన పూరి జగన్నాథ్, మరో హీరోయిన్ పేరుని కూడా త్వరలో వెల్లడించనున్నారు. అప్పుడే ఈ టైటిల్ కూడా రివీల్ చేసే ఆలోచనలో డైరక్టర్ ఉన్నారని తెలిసింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Muskan
  • #Actress Sunny Leone
  • #balakrishna 101 film
  • #Balayya Babu
  • #bhavya creations

Also Read

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

trending news

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 hour ago
Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

2 hours ago
Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

5 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

6 hours ago
Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

7 hours ago

latest news

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

2 hours ago
Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version