Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ‘లైగర్‌’లో విజయ్‌ పాత్రకి చిన్న యాడ్‌ ఆన్‌ ఇచ్చారా..!

Vijay Devarakonda: ‘లైగర్‌’లో విజయ్‌ పాత్రకి చిన్న యాడ్‌ ఆన్‌ ఇచ్చారా..!

  • May 18, 2022 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ‘లైగర్‌’లో విజయ్‌ పాత్రకి చిన్న యాడ్‌ ఆన్‌ ఇచ్చారా..!

హీరో పాత్రకు ఏదైనా చిన్నపాటి శారీరక లోపం ఉంటే… సినిమా హిట్‌ అంటుంటారు. ఇటీవల కాలంలో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. హిట్‌ కోసం అలా రాస్తారో లేక పాత్ర బరువు పెంచడానికి అలా రాస్తారో తెలియదు కానీ… ఆ టైప్‌ కథలు మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు ‘లైగర్‌’ కోసం పూరి జగన్నాథ్‌ అలాంటి పంథానే ఎంచుకున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. టైగర్‌ + లయన్‌ కలిపి క్రాస్‌ బ్రీడ్‌ ‘లైగర్‌’ అంటూ…

సినిమా పేరును ప్రకటించినప్పటి నుండి సినిమా మీద అంచనాలు అమాంతం డబుల్‌ అయిపోయాయి. ఇప్పుడు బయటికొచ్చిన ఈ విషయం కూడా నిజమైతే ‘లైగర్‌’ పాత్రపై అంచనాలు వాటికి డబుల్‌, ట్రిపుల్‌ అయిపోతాయి. అదే ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ నత్తి ఉన్న కుర్రాడిగా కనిపిస్తాడట. దీంట్లో నిజానిజాలు ఎంత అనేది తెలియదు కానీ.. అదే జరిగితే లైగర్‌ పాత్ర సూపర్‌ ఉంటుంది అని చెప్పొచ్చు. మామూలుగా తెలుగు సినిమాల్లో నత్తి ఉన్న హీరో పాత్రను కామెడీ కోసం వాడుతుంటారు.

అలాంటి డిసెబిలిటీని సీరియస్‌ పాత్రల్లో చూపిస్తే ఎలా ఉంటుందో ‘లైగర్‌’లో చూడొచ్చు అంటున్నారు. ఓ బాక్సర్‌కి నత్తి అనే డిసెబిలిటీ పెట్టారు అంటే.. దాని వెనుక ఎమోషనల్‌ సీన్స్‌ అద్భుతంగా పండుతాయి అంటున్నారు. విజయ్‌ దేవరకొండ యాక్టింగ్‌ కేపబిలిటీ ఏంటో ఇప్పటికే చూశాం. ఇప్పుడు ఈ నత్తి పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి. ‘ఎఫ్‌ 3’ సినిమాలో వరుణ్‌తేజ్‌ పాత్ర కూడా కొంచెంకొంచెం నత్తిగానే సాగుతుంది. ఇప్పుడు ‘లైగర్‌’లో విజయ్‌ పాత్ర అలానే ఉండబోతోంది.

యాక్షన్‌, హై ఓల్టేజ్‌ సీన్స్‌ని కామెడీతో మిక్స్‌ చేసి రాయడం పూరి జగన్నాథ్‌కి అలవాటు. ఇప్పుడు ‘లైగర్‌’లో ఎలా రాశారో తెలియాలంటే ఆగస్టు 25న తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజే సినిమా విడుదలయ్యేది. అన్నట్లు చెప్పలేదు కదా ఈ సినిమాలో కథానాయికగా అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా ఆఖరున విజయ్‌తోనే ‘జేజీఎం’ అనౌన్స్‌ చేశారు పూరి. శివ నిర్వాణ ‘ఖుషి’ అయిపోయాక ఈ సినిమా స్టార్ట్‌ చేస్తారని టాక్‌.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday
  • #Charmee Kaur
  • #Liger
  • #Mike Tyson
  • #Puri Jagannadh

Also Read

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

related news

అల్లు అర్జున్ సరసన విజయ్ దేవరకొండ బ్యూటీ ఫిక్స్!

అల్లు అర్జున్ సరసన విజయ్ దేవరకొండ బ్యూటీ ఫిక్స్!

Pokiri: 19 ఏళ్ళ ‘పోకిరి’ గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు..!

Pokiri: 19 ఏళ్ళ ‘పోకిరి’ గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు..!

సేతుపతి సినిమా.. పూరి రెండు నెలల టార్గెట్!

సేతుపతి సినిమా.. పూరి రెండు నెలల టార్గెట్!

Kesari Chapter 2: స్టార్‌ హీరో సినిమాకు ఊహించని కష్టం.. అంత మంచి టాక్‌ వచ్చినా..!

Kesari Chapter 2: స్టార్‌ హీరో సినిమాకు ఊహించని కష్టం.. అంత మంచి టాక్‌ వచ్చినా..!

Kesari Chapter 2 Review in Telugu: కేసరి చాప్టర్ 2  సినిమా రివ్యూ & రేటింగ్!

Kesari Chapter 2 Review in Telugu: కేసరి చాప్టర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Fahadh Faasil: ఫహాద్‌ ఫాజిల్‌ ఓకే అన్నాడు.. సినిమా కోసమా? క్యారెక్టర్‌ కోసమా?

Fahadh Faasil: ఫహాద్‌ ఫాజిల్‌ ఓకే అన్నాడు.. సినిమా కోసమా? క్యారెక్టర్‌ కోసమా?

trending news

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

56 mins ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

22 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

22 hours ago

latest news

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

20 mins ago
Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

23 mins ago
Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

2 hours ago
Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

3 hours ago
రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version