Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘ఆర్.సి.15’ నుండీ ఆసక్తికరమైన అప్డేట్..అవన్నీ పుకార్లేనట!

‘ఆర్.సి.15’ నుండీ ఆసక్తికరమైన అప్డేట్..అవన్నీ పుకార్లేనట!

  • March 12, 2021 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్.సి.15’ నుండీ ఆసక్తికరమైన అప్డేట్..అవన్నీ పుకార్లేనట!

‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఏ డైరెక్టర్ తో సినిమా చెయ్యబోయేది క్లారిటీ వచ్చేసింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో చరణ్ మూవీ ఉంటుందని.. ఈ చిత్రాన్ని టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్టు కూడా ప్రకటించారు. అయితే ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమయ్యేది ఇంకా క్లారిటీ అవ్వలేదు. కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయని ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉండగా..

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అనిరుథ్,ఏ.ఆర్.రెహమాన్ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ సంగీతం సమకూరుస్తారని కొద్దిరోజుల నుండీ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు అన్నది తాజా సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం… ‘ఆర్.సి.15′(రాంచరమ్ 15వ చిత్రం) కోసం తమన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారని టాక్ నడుస్తుంది. గతేడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఆల్బమ్ తో దేశం మొత్తం పాపులర్ అయిపోయాడు తమన్. కోలీవుడ్లో చాలా హిట్ సినిమాలకి సంగీతం అందించాడు తమన్.

దాంతో ఇతనైతేనే కరెక్ట్ అని దర్శకుడు శంకర్ అలాగే నిర్మాత దిల్ రాజు ఇతన్ని ఫిక్స్ చేశారట. ఆల్రెడీ తమన్ ఈ చిత్రం కోసం వర్క్ స్టార్ట్ చేసాడని సమాచారం. గతంలో శంకర్ డైరెక్షన్లో వచ్చిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘బాయ్స్’ చిత్రంలో తమన్ కూడా నటించిన సంగతి తెలిసిందే. రెహమాన్ శిష్యుడు కావడంతో తమన్ కు శంకర్ ఎప్పటి నుండో తెలుసు. మహేష్ బాబు ‘ఆగడు’ చిత్రం ఆడియో రిలీజ్ కు కూడా శంకర్ ను గెస్ట్ గా తీసుకొచ్చాడు తమన్. అంతటి చనువు ఉండడం కూడా.. ఇంత పెద్ద ఆఫర్ తమన్ దక్కించుకోగలిగాడని స్పష్టమవుతుంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #RC15
  • #RRR movie
  • #Shanker

Also Read

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

trending news

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

6 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

21 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

22 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

40 mins ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

19 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

20 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version