ఆసక్తికరంగా, నిజజీవిత ఆధారంగా #EVOLట్రైలర్

  • December 20, 2023 / 03:42 PM IST

ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ రామ్ యోగి వెలగపూడి గారు మాట్లాడుతూ : సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు మరియు జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించింది సినిమా EVOL. (LOVE) ని రివర్స్లో చూస్తే EVOL. ఈ మూవీ ఒక రివర్స్ లవ్ స్టోరీ గా మన ముందుకు రాబోతుంది. ఈ కాలంలో జరుగుతున్న నిజ సంఘటనల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. రామ్ యోగి వెలగపూడి ఈ చిత్రానికి దర్శకుడిగా మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇద్దరు స్నేహితులు మధ్య జరిగే రహస్య ఒప్పందం ఆధారంగా తలకెక్కిన చిత్రం. ఈ కాలంలో జరుగుతున్న యదార్థ సంఘటన ఆధారంగా బోల్డ్ సీన్స్ తో రియలిస్టిక్ సినిమాని తెరకెక్కించడం జరిగింది. కథ ఏ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ సినిమా పైన ఆసక్తిని పెంచుతోంది.

నటీనటులు : సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు మరియు జెనిఫర్ ఇమ్మానుయేల్

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus