Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Ira Khan: ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న స్టార్‌ కిడ్‌… ఫొటోలు వైరల్‌!

Ira Khan: ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న స్టార్‌ కిడ్‌… ఫొటోలు వైరల్‌!

  • January 4, 2024 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ira Khan: ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న స్టార్‌ కిడ్‌… ఫొటోలు వైరల్‌!

‘ఆ రోజు నేను కచ్చితంగా ఎమోషనల్‌ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటాను’ అంటూ కొన్ని నెలల క్రితం బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ చెప్పిన డేట్‌ వచ్చేసింది. అన్నట్టుగానే ఆయన ఎమోషనల్‌ అయ్యారు కూడా. దేని గురించి మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన తొలి సంతానం ఐరా ఖాన్‌ వివాహం జరిగింది. తను మనసిచ్చిన ప్రియుడు నుపుర్‌ శిఖరేను పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌, నిర్మాత రీనా దత్తా కుమార్తె ఐరా ఖాన్‌ గత కొన్నేళ్లుగా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖరేతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కొన్ని నెలల క్రితం ప్రకటించిన ఐరా… ఇటీవల పెళ్లి తేదీని కూడా ప్రకటించింది. అలా ముంబయిలోని ఓ హోటల్‌ వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. రిజిస్టర్‌ మ్యారేజీతో ఐరా – నుపుర్‌ ఒక్కటయ్యారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.

ఐరా – నుపుర్‌ వివాహానికి ఆమిర్‌ ఖాన్‌, తన మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్‌ రావు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ – నీతా అంబానీ దంపతులు హాజరయ్యారు. వాళ్లతోపాటు ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఈ వేడుకకు విచ్చేశారు. పెళ్లి తర్వాత అదే హోటల్‌లో రిసెప్షన్‌ కూడా జరిగింది. ఆ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

‘మెంటల్‌ హెల్త్‌ సపోర్ట్‌ ఆర్గనైజేషన్‌’ సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో అయిన (Ira Khan) ఐరా.. తరచూ మానసిక ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో అవగాహనా పోస్టులు పెడుతుంటుంది. అంతకుమందు నుండే ఆమిర్‌ ఖాన్‌కు నుపుర్‌ వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఐరా కూడా నుపుర్‌ వద్ద ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకుంది. కరోనా – లాక్‌డౌన్‌ సమయంలో వీరి స్నేహం ప్రేమగా మారింది అని సమాచారం.

ఇక ఈ వేడుకకు విచ్చేసిన మాజీ భార్య కిరణ్‌ రావ్‌కు ఆమిర్‌ ఆత్మీయంగా హగ్‌ ఇచ్చి, కిస్‌ చేయడం వైరల్‌ మారింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే… ఐరాతో వివాహనికి నుపుర్‌ తన నివాసం నుండి జాగింగ్‌ చేస్తూ హోటల్‌కు వచ్చాడు. ఆ దుస్తుల్లోనే వివాహం చేసుకున్నాడు. అయితే ఈ నెల 8న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో మరోసారి వీరి వివాహం జరుగుతుందట. అలాగే జనవరి 13న ముంబయిలో సన్నిహితులు, సినిమా జనాల కోసం వివాహ విందు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Wedding Banquets (@weddingbanquetsindia)

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ira Khan

Also Read

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

related news

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

trending news

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

1 hour ago
Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

1 hour ago
Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

1 day ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

1 day ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago

latest news

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

1 day ago
రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

The Rajasaab Vs Akhanda 2: డిసెంబర్ నెల పైనే ‘అఖండ 2’ కూడా కన్నేసిందా..!

Malaika Arora: 20 ఏళ్లుగా అదే పని.. సీక్రెట్ బయటపెట్టిన మలైకా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version