Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

  • August 22, 2026 / 03:02 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘ఇరుముడి'(Irumudi) సినిమా ఈ ఆగస్టు 21న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా రిలీజ్ కి ముందు నుండీ ట్రేడ్ సర్కిల్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. అందుకు కారణం ఈ సినిమా అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుంది అంటూ ప్రచారం జరగడం వల్ల. ఫస్ట్ లుక్ పోస్టర్లో రవితేజ అయ్యప్ప దీక్షలో ఉన్నట్టు రివీల్ చేశారు. టైటిల్ కూడా ‘ఇరుముడి’ కావడంతో.. ఓ డివైన్ టచ్ ఇచ్చినట్టు అయ్యింది.

Irumudi

Irumudi Movie Review And Rating

దీంతో మొదటి నుండి అంచనాలు ఏర్పడ్డాయి. తర్వాత ‘ఇరుముడి’ టైటిల్ సాంగ్, ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వంటివి అంచనాలు రెట్టింపు అయ్యేలా చేశాయి. అందుకే ఇటీవల రవితేజ సినిమాలేవీ చేయని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ చేసింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తర్వాత.. ఆ బుకింగ్స్ మరింతగా పెరిగాయి. 2026 లో రిలీజ్ రోజున అత్యధిక టికెట్లు సేల్ అయిన సినిమాల లిస్టులో ‘మన శంకరవరప్రసాద్’ గారు ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది.

తాజాగా రిలీజ్ అయిన ‘ఇరుముడి’ సినిమా.. ‘మన శంకరవరప్రసాద్ గారు’ రికార్డ్స్ ను బ్రేక్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.బుక్ మై షో ట్రాకింగ్ వివరాల ప్రకారం.. చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి రిలీజ్ రోజున గంటకు 31.6 వేల చొప్పున అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ‘ఇరుముడి’ చిత్రానికి ఏకంగా 32.25 వేల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ లో బుక్ అయ్యాయి. దీంతో ‘ఇరుముడి’… రవితేజ కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.

‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Irumudi
  • #mana shankara varaprasad garu

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

13 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

4 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

5 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

6 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

7 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version