Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

  • June 3, 2026 / 03:48 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి'(Irumudi) అనే ప్రయోగాత్మక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇది ప్రయోగం అని ఎందుకు అంటున్నానో ఈపాటికే మీకు ఆర్డమైపోయుంటుంది.

Irumudi

దర్శకుడు శివ నిర్వాణ ప్రేమకథా చిత్రాలకి స్పెషలిస్ట్. రవితేజ అనగానే మాస్ సినిమాలే ఆడియన్స్ ఎక్కువగా ఆసిస్తారు.సో వీరిద్దరి కలయికలో ఓ సినిమా వస్తుంది అంటే.. అయితే అటు మాస్ సినిమా అయినా అయ్యుండాలి.

irumudi glimpse review

లేదంటే లవ్ అండ్ ఫ్యామిలీ మూవీ అయ్యుండాలి.కానీ ‘ఇరుముడి’ అనేది సస్పెన్స్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ను వదిలారు. ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ పేరుతో వదిలిన ఈ గ్లింప్స్ ఇప్పుడు వైరల్ అవుతుంది. 1:24 నిమిషాల నిడివి కలిగిన ఈ గ్లింప్స్ ను గమనిస్తే.. ఆరంభంలో తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ బాండింగ్‌ను చూపించారు. కూతురితో కలిసి తండ్రి సరదాగా ఆడుకోవడం, నది ఒడ్డున గడపడం, భోజనం తినిపించడం వంటి విజువల్స్ హృద్యంగా అనిపిస్తాయి.

తండ్రికి మద్యం అలవాటు ఉండటంతో తల్లి లేని ఆ చిన్నారి పడే ఇబ్బంది, ‘తాగుడు మానేయ్ నాన్న’ అని చెప్పే డైలాగ్ అందరినీ ఎమోషన్ అయ్యేలా చేస్తుంది.అటు తర్వాత కూతురి కోసం తండ్రి అయ్యప్ప మాల వేసుకోవడం, చివర్లో కూతురికి కూడా మాల వేసి ఇరుముడి పెట్టడంతో గ్లింప్స్ ముగుస్తుంది.ఇందులో కేవలం ఎమోషన్ మాత్రమే కాదు, కూతురికి పొంచి ఉన్న ప్రమాదం నుండి కాపాడటానికి రవితేజ రౌద్రరూపంతో చేసిన యాక్షన్ సీన్స్ కూడా హైలెట్ అయ్యాయి.

జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆగస్టులో విడుదల కానున్న ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాపై మంచి బజ్ ఉంది అనే చెప్పాలి.

‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Irumudi
  • #RaviTeja

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

16 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

20 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

21 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version