Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

  • June 3, 2026 / 12:29 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

[Click Here For Peddi Full Review]

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ అండ్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది'(Peddi). ‘వ్రిద్ధి సినిమాస్’ సంస్థపై వెంకట్ సతీష్ కిలారు ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.

Peddi

‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సమర్పకులుగా వ్యవహరించారు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టైటిల్ గ్లిమ్ప్స్, చికిరి చికిరి సాంగ్, రై రై రారా వంటి పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ట్రైలర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఓ పెద్ద సినిమా వచ్చి చాలా కాలం అయిన నేపథ్యంలో ‘పెద్ది’ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆల్రెడీ ఈ సినిమాని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకి చూపించారు నిర్మాతలు, సుకుమార్ అండ్ టీం. సినిమా చూసిన తర్వాత వారి అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.వారి టాక్ ప్రకారం.. ‘పెద్ది’ సినిమా నిడివి 3 గంటల 10 నిమిషాల వరకు ఉందట.సినిమా స్టార్టింగ్లో వచ్చే రామ్ చరణ్ ఇంట్రో సీన్, క్రికెట్ షాట్స్ బాగున్నాయట.

కథని ముందుకు తీసుకెళ్లే పాత్రల్లో జగపతి బాబు, శివరాజ్ కుమార్ నటించినట్టు చెబుతున్నారు. వారి పాత్రలు కథలో కీలకంగా ఉంటాయట. జాన్వీ కపూర్ గ్లామర్ సీన్స్ అన్నీ మాస్ ఆడియన్స్ లో జోష్ నింపే విధంగా డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్ లో మొదటి 15 నిమిషాల తర్వాత రామ్ చరణ్ నేషనల్ అవార్డు పెర్ఫార్మన్స్ ఇచ్చినట్టు చెబుతున్నారు.

చివరి 50 నిమిషాలు సీట్లలో నుండి కదలకుండా చూసే విధంగా ‘పెద్ది’ ఉంటుందని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. మరి ప్రీమియర్ షోలతో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

[Click Here For Peddi Full Review]

‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi
  • #Ram Charan
  • #Tollywood

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

4 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

4 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

5 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

7 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

4 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

5 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

6 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version